హోండా హార్నెట్ 2.0
ABN , Publish Date - Feb 20 , 2025 | 02:23 AM
హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎ్‌సఐ) సరికొత్త హార్నెట్ 2.0 బైక్‌ను మార్కెట్లోకి తెచ్చింది. మెరుగైన భద్రతా...

న్యూఢిల్లీ: హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎ్‌సఐ) సరికొత్త హార్నెట్ 2.0 బైక్‌ను మార్కెట్లోకి తెచ్చింది. మెరుగైన భద్రతా ఫీచర్లతో మరింత స్టైల్‌గా ఉండే ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1,56,953. దేశవ్యాప్తంగా హెచ్‌ఎంఎ్‌సఐ రెడ్ వింగ్, బిగ్ వింగ్ డీలర్‌షి్‌పలన్నింటి వద్ద ఇది అందుబాటులో ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా వ్యాపారం ఈసారి 3 లక్షల కోట్లు.. సరికొత్త రికార్డ్
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Ponzi Scam: పోంజీ స్కాం పేరుతో రూ. 870 కోట్లు లూటీ..
New FASTag Rules: ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్.. ఇవి పాటించకుంటే ఫైన్..
Read More Business News and Latest Telugu News