Acer India: ఏసర్ ఇండియాలో మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు
ABN , Publish Date - Mar 25 , 2025 | 03:22 AM
హిళా ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఏసర్ ఇండియా నెలసరి సెలవు విధానం ప్రవేశపెట్టింది.‘మాతృక’ పేరుతో ప్రతి నెల ఒక రోజు వేతనంతో కూడిన సెలవును మంజూరు చేయనుంది.

న్యూఢిల్లీ, మార్చి 24: మహిళా ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణ పట్ల ఎల్ అండ్ టీ, జొమాటో, స్విగ్గీ, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తదితర సంస్థల బాటలో ప్రముఖ టెక్ దిగ్గజం ఏసర్ ఇండియా ప్రయాణించనున్నది. తమ సంస్థలోని మహిళా ఉద్యోగులకు ప్రతి నెలలో ఒకరోజు వేతనంతో కూడిన నెలసరి సెలవు మంజూరు చేయనున్నట్లు ఏసర్ ఇండియా సోమవారం తెలిపింది. ‘మాతృక’ అనే పేరుతో నెలసరి సెలవు విధానాన్ని సంస్థలో ప్రవేశ పెట్టినట్లు పేర్కొంది. తద్వారా తాము ఉద్యోగుల సంక్షేమం, లింగ సమానత్వంపై ముందు చూపుతో ఆలోచిస్తామని వెల్లడించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
YCP: భయం గుప్పెట్లో.. విశాఖ వైసీపీ
Mayor Suresh Babu: కడప గడ్డపై వైసీపీ షాక్
Bridesmaid Package: వివాహానికి ఆహ్వానించి.. అంతలోనే షాక్ ఇచ్చిన స్నేహితురాలు
Cell Phones: పిల్లలను సెల్ ఫోన్‌కు దూరంగా ఉంచాలంటే.. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు..
T Congress Leaders: ఢిల్లీ చేరుకున్న కాంగ్రెస్ నేతలు.. కేబినెట్ కూర్పుపై కసరత్తు
For National News And Telugu News