Holi celebrations: హైదరాబాద్‌లో హోలీ సంబురాలు.. రంగుల్లో మునిగి తేలుతున్న యువత

ABN, Publish Date - Mar 14 , 2025 | 11:31 AM

భాగ్యనగరంలో హోలీ వేడుకల్లో యువత సందడి చేస్తోంది. హ్యాపీ హోలీ అంటూ యువత ఈరోజు ఉదయం నుంచి పండుగ సంబరాలు చేసుకుంటున్నారు. కలర్‌ఫుల్ పండుగ వేడుకల్లో హైదరాబాద్ సరికొత్త అందాలను సంతరించుకుంది.

Updated at - Mar 14 , 2025 | 11:39 AM