Holi Festival: హోలీ.. రంగుల కేళీ.. కరీంనగర్‌లో అంబురాన్నంటిన హోలీ వేడుకలు

ABN, Publish Date - Mar 14 , 2025 | 01:36 PM

కరీంనగర్‌లో హోలీ వేడుకలు సందడిగా జరిగాయి. హ్యాపీ హోలీ అంటూ యువత తెల్లవారుజాము నుంచే పండుగ సంబురాల్లో మునిగి తేలిపోయారు.

Updated at - Mar 14 , 2025 | 01:37 PM