JanaSena: చిత్రాడలో జనసైనికుల హుషారు

ABN, Publish Date - Mar 15 , 2025 | 07:59 AM

జనప్రవాహంతో జనసేన సభ పోటెత్తింది. 12వ ఆవిర్భావ సభ వేళ పిఠాపురం ‘జయ కేతనం’ ఎగురవేసింది. తండోపతండాలుగా వచ్చిన జనంతో చిత్రాడలో ఏర్పాటుచేసిన సభా ప్రాంగణం కిక్కిరిసింది.

JanaSena: చిత్రాడలో జనసైనికుల హుషారు 1/11

పిఠాపురం నియోజకవర్గంలో జనసేన 12వ ఆవిర్భావ సభ ఘనంగా జరిగింది.

JanaSena: చిత్రాడలో జనసైనికుల హుషారు 2/11

లక్షలాది మంది జనసేన కార్యకర్తలు, నేతలు, అభిమానులు పెద్దఎత్తున చిత్రాడ సభకు తరలి వచ్చారు.

JanaSena: చిత్రాడలో జనసైనికుల హుషారు 3/11

ఒక్కో గ్యాలరీలో 2,500 మంది కూర్చొనేలా పార్టీ వర్గాలు ఏర్పాట్లు చేశాయి. గ్యాలరీలన్నీ జనసైనికులతో నిండిపోయాయి.

JanaSena: చిత్రాడలో జనసైనికుల హుషారు 4/11

ఎండను సైతం లెక్కచేయకుండా మహిళలు, చిన్నారులు పెద్దఎత్తున సభకు తరలి వచ్చారు.

JanaSena: చిత్రాడలో జనసైనికుల హుషారు 5/11

సభకు వచ్చిన జనసేన కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పార్టీ వర్గాలు పూర్తి ఏర్పాట్లు చేశాయి.

JanaSena: చిత్రాడలో జనసైనికుల హుషారు 6/11

సభకు తరలి వచ్చిన జనసేన కార్యకర్తలకు ఇబ్బంది రానీయకుండా పిఠాపురం పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకంగా అన్నదాన కేంద్రాలు ఏర్పాటు చేశారు.

JanaSena: చిత్రాడలో జనసైనికుల హుషారు 7/11

సభలో సందడి చేస్తున్న జనసైనికులు

JanaSena: చిత్రాడలో జనసైనికుల హుషారు 8/11

పవన్ కల్యాణ్ మాట్లాడుతుండగా ఆసక్తిగా వింటున్న యువత

JanaSena: చిత్రాడలో జనసైనికుల హుషారు 9/11

పవన్ కల్యాణ్‌కు హారతి ఇస్తున్న వీరాభిమాని

JanaSena: చిత్రాడలో జనసైనికుల హుషారు 10/11

పవన్ కల్యాణ్ కటౌట్‌లతో సందడి చేస్తున్న యువకులు

JanaSena: చిత్రాడలో జనసైనికుల హుషారు 11/11

పవన్ కల్యాణ్ మాట్లాడుతుండగా టపాసులు కాలుస్తున్న జనసైనికులు

Updated at - Mar 15 , 2025 | 12:05 PM