Bandi Sanjay: హోలీ వేడుకల్లో బండి సంజయ్ సందడి
ABN, Publish Date - Mar 14 , 2025 | 01:15 PM
కరీంనగర్‌లో హోలీ వేడుకలు సందడిగా జరిగాయి. ఇవాళ హోలీ వేడుకల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు.

కరీంనగర్‌లో హోలీ వేడుకల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దంపతులు పాల్గొన్నారు.

ఇవాళ హోలీ వేడుకల్లో బండి సంజయ్ కుమార్ పాల్గొని సందడి చేశారు.

బీజేపీ నేతలు, కార్యకర్తలతో కలిసి రంగులు జల్లుకుంటున్న బండి సంజయ్

రంగులు జల్లుకున్న అనంతరం బండి సంజయ్‌తో బీజేపీ నేతలు, కార్యకర్తలు

బండి సంజయ్‌తో బీజేపీ శ్రేణుల సందడి
Updated at - Mar 14 , 2025 | 01:17 PM