Holi Celebrations: భూపాలపల్లిలో హోలీ సంబరాలు...

ABN, Publish Date - Mar 14 , 2025 | 10:36 AM

Holi Celebrations: భూపాలపల్లిలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. చిన్నా, పెద్దా అంతా కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ జరుపుకున్నారు.

Updated at - Mar 14 , 2025 | 10:39 AM