Share News

RCB vs GT IPL 2025 Live Updates: స్వంత మైదానంలో హ్యాట్రిక్ కొడతారా..

ABN , First Publish Date - Apr 02 , 2025 | 07:07 PM

RCB vs GT Live Updates in Telugu: ఈ సీజన్‌లో బెంగళూరు వాసులకు మాత్రం ఐపీఎల్ మ్యాచ్‌ను నేరుగా వీక్షించే అవకాశం రాలేదు. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం వరుస విజయాలతో మంచి జోష్ మీద ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. ఈ రోజు సొంత గడ్డపై మ్యాచ్ ఆడబోతోంది

RCB vs GT IPL 2025 Live Updates: స్వంత మైదానంలో హ్యాట్రిక్ కొడతారా..
RCB vs GT

Live News & Update

  • 2025-04-02T23:15:26+05:30

    గుజరాత్ ఘన విజయం

    • 8 వికెట్ల తేడాతో బెంగళూరుపై గెలుపు

    • రాణించిన బట్లర్, సాయి సుదర్శన్

    • ఈ సీజన్‌లో బెంగళూరుకు తొలి ఓటమి

  • 2025-04-02T22:42:00+05:30

    జాస్ బట్లర్ (54) హాఫ్ సెంచరీ

    • 31 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో అర్ధశతకం

    • 15 ఓవర్లలో గుజరాత్ స్కోరు 134/2

  • 2025-04-02T22:30:00+05:30

    సాయి సుదర్శన్ (49) అవుట్

    • రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్

    • హాజల్‌వుడ్ బౌలింగ్‌లో అవుట్

    • గుజరాత్ 12.3 ఓవర్లలో 107/2

  • 2025-04-02T22:15:12+05:30

    నిలకడగా ఆడుతున్న గుజరాత్

    • 9 ఓవర్లకు గుజరాత్ స్కోరు 75/1

    • క్రీజులో సుదర్శన్ (32), బట్లర్ (26)

  • 2025-04-02T21:55:00+05:30

    తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్

    • శుభ్‌మన్ గిల్ (14) అవుట్

    • 4.4 ఓవర్లకు 32/1

  • 2025-04-02T21:40:00+05:30

    ప్రారంభమైన గుజరాత్ బ్యాటింగ్

    • 2 ఓవర్లకు స్కోరు 11/0

    • క్రీజులో గిల్, సుదర్శన్

  • 2025-04-02T21:15:00+05:30

    గుజరాత్ టార్గెట్ 170

    • ఆర్సీబీ స్కోరు 20 ఓవర్లకు 169/8

    • రాణించిన లివింగ్ స్టన్ (54)

    • మహ్మద్ సిరాజ్‌కు మూడు వికెట్లు

  • 2025-04-02T21:05:00+05:30

    ఆర్సీబీ ఏడో వికెట్ డౌన్

    • హాఫ్ సెంచరీ చేసిన లివింగ్‌స్టన్ (54) అవుట్

    • మమ్మద్ సిరాజ్‌కు మూడో వికెట్

  • 2025-04-02T20:45:00+05:30

    బెంగళూరు ఆరో వికెట్ డౌన్

    • కృనాల్ పాండ్యా (5) అవుట్

    • సాయి కిషోర్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి అవుట్

    • 14.2 ఓవర్లకు స్కోరు 104/6

  • 2025-04-02T20:40:00+05:30

    ఐదో వికెట్ కోల్పోయిన బెంగళూరు

    • వేగంగా ఆడుతున్న జితేష్ (33) అవుట్

    • సాయి కిషోర్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్

    • 12.4 ఓవర్లకు ఆర్సీబీ స్కోరు 94/5

  • 2025-04-02T20:25:00+05:30

    10 ఓవర్లకు ఆర్సీబీ స్కోరు 73/4

    • వికెట్లు పడుతున్నా వేగంగా ఆడుతున్న బ్యాటర్లు

    • క్రీజులో జితేష్ (23), లివింగ్‌స్టన్ (8)

  • 2025-04-02T20:10:00+05:30

    నాలుగో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ

    • కెప్టెన్ రజత్ పటీదార్ (12) అవుట్

    • ఇషాంత్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగిన రజత్

    • 6.2 ఓవర్లకు 42/2

  • 2025-04-02T19:55:00+05:30

    కష్టాల్లో బెంగళూరు

    • మహ్మద్ సిరాజ్‌ బౌలింగ్‌లో సాల్ట్ (14) అవుట్

    • ఐదు ఓవర్లకు బెంగళూరు స్కోరు 35/3

  • 2025-04-02T19:42:00+05:30

    మూడో ఓవర్లో మరో షాక్

    • సిరాజ్ బౌలింగ్‌లో పడిక్కళ్ అవుట్

    • నాలుగు పరుగులు చేసి క్లీన్ బౌల్డ్

  • 2025-04-02T19:30:00+05:30

    కోహ్లీ (7) అవుట్

    • రెండో ఓవర్లోనే అర్షద్ ఖాన్ బౌలింగ్‌లోె అవుట్

    • క్రీజులో సాల్ట్, దేవదత్ పడిక్కళ్

  • 2025-04-02T19:00:00+05:30

    టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్

    • టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ గిల్

    • బౌలింగ్ ఎంచుకున్న గిల్

    • బ్యాటింగ్‌కు సిద్ధమవుతున్న ఆర్సీబీ