Share News

Indira Park: బోసిపోయిన ఇందిరాపార్కు.. కారణం ఏంటంటే..

ABN , Publish Date - Feb 15 , 2025 | 09:57 AM

నిత్యం ప్రేమికులు, సందర్శకులతో కళకళలాడే ఇందిరాపార్కు(Indira Park) వాలెంటైన్స్‌ డే (ప్రేమికుల రోజు) శుక్రవారం రోజున బోసిపోయింది.

Indira Park: బోసిపోయిన ఇందిరాపార్కు.. కారణం ఏంటంటే..

హైదరాబాద్: నిత్యం ప్రేమికులు, సందర్శకులతో కళకళలాడే ఇందిరాపార్కు(Indira Park) వాలెంటైన్స్‌ డే (ప్రేమికుల రోజు) శుక్రవారం రోజున బోసిపోయింది. వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌(VHP, Bajrang Dal) నాయకులు, కార్యకర్తలు పార్కుకు వచ్చే ప్రేమ జంటలకు ఇబ్బంది కలిగిస్తారని, పార్కులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు జీహెచ్‌ఎంసీ(GHMC) అధికారులతో చర్చించి ముందస్తుగా పార్కు గేట్లకు తాళాలు వేసి మూసివేయించినట్లు దోమలగూడ సీఐ శ్రీనివాస్‏రెడ్డి(Domalaguda CI Srinivas Reddy) తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: Mastan Sai: కిట్టీ పార్టీల పేరుతో వల.. మస్తాన్‌ సాయిని విచారిస్తున్న నార్సింగ్‌ పోలీసులు


city4.jpg

ఈవార్తను కూడా చదవండి: రంగరాజన్‌పై దాడి కేసు.. మరో నలుగురి అరెస్టు

ఈవార్తను కూడా చదవండి: బ్యాంకర్లకు మంత్రి తుమ్మల చురకలు.. ఎందుకంటే..?

ఈవార్తను కూడా చదవండి: పార్టీ మార్పు ప్రచారంపై తలసాని షాకింగ్ కామెంట్స్

ఈవార్తను కూడా చదవండి: కాంగ్రెస్ ఓటమి ఖాయం.. వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారే

Read Latest Telangana News and National News

Updated Date - Feb 15 , 2025 | 09:58 AM