Share News

అభివృద్ధి పనులు పూర్తి చేయండి

ABN , Publish Date - Apr 01 , 2025 | 12:49 AM

బీజేపీ మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకె. అరుణ మూడు రోజుల పర్యటనలో భాగం గా సింగపూర్‌ వచ్చిన సందర్భంగా కలిసినట్లు జిల్లా ఎన్నారైలు సమాచారం అందించారు. ఈ సందర్భంగా కరీంనగర్‌- జగిత్యాల నాలుగులైన్ల రోడ్డు పూర్తి చేయించాలని కోరినట్లు తెలిపారు.

అభివృద్ధి పనులు పూర్తి చేయండి
బీజేపీ ఎంపీ డీకె అరుణను కలిసిన జిల్లా వాసులు

కొడిమ్యాల, మార్చి31 (ఆంధ్రజ్యోతి): బీజేపీ మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకె. అరుణ మూడు రోజుల పర్యటనలో భాగం గా సింగపూర్‌ వచ్చిన సందర్భంగా కలిసినట్లు జిల్లా ఎన్నారైలు సమాచారం అందించారు. ఈ సందర్భంగా కరీంనగర్‌- జగిత్యాల నాలుగులైన్ల రోడ్డు పూర్తి చేయించాలని కోరినట్లు తెలిపారు. కొండగట్టు ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని కోరామన్నారు. ఎస్‌టీఎస్‌ తెలుగు సమాజం అధ్యక్షుడు బొమ్మరెడ్డి, శ్రీనివాసరెడ్డ్డి, మా జీ ప్రెజీడెంట్‌ కోటీరెడ్డ్డి, ఎన్నారైలు బైరి రవి,జితెందర్‌రెడ్డ్డి, సమ్మయ్య, విక్రం, విజయ్‌, మహేష్‌, శ్రీనివాస్‌, సురేష్‌, కిరణ్‌, ప్రసాద్‌, భూమేష్‌, సాయి ఉన్నారు.

Updated Date - Apr 01 , 2025 | 12:49 AM