Share News

Hyderabad: సింగర్ కల్పన హెల్త్ అప్‏డేట్ ఇదే..

ABN , Publish Date - Mar 07 , 2025 | 08:05 AM

రెండురోజుల క్రితం అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సింగర్‌ కల్పన ఆరోగ్యం మరింత మెరుగుపడినట్లు శ్రీశ్రీహోలిస్టిక్‌ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

Hyderabad:  సింగర్ కల్పన హెల్త్ అప్‏డేట్ ఇదే..

- సింగర్‌ కల్పన ఆరోగ్యం మెరుగ్గా ఉంది..

- వైద్యులు

హైదరాబాద్: రెండురోజుల క్రితం అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సింగర్‌ కల్పన(Singer Kalpana) ఆరోగ్యం మరింత మెరుగుపడినట్లు శ్రీశ్రీహోలిస్టిక్‌ ఆస్పత్రి వైద్యులు(Sri Sri Holistic Hospital Doctors) తెలిపారు. అపస్మారక స్థితిలో ఆస్పత్రికి వచ్చిన కల్పనకు మొదట పొట్ట మొత్తం శుభ్రం చేయడంతో పాటు శరీరంలోని ఇన్‌ఫెక్షన్‌(Infection)ను వైద్యులు తొలగించారు. ప్రస్తుతం ఆమెకు కృత్రిమంగా ఆక్సిజన్‌ అందిస్తున్నారు. పరిస్థితి మరింత మెరుగుపడితే రేపు డిశ్చార్జి చేయనున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: GHMC: జీహెచ్‌ఎంసీలో వైఫై బంద్‌..


city4.2.jpg

ఈ వార్తను కూడా చదవండి: కొలంబియా అమ్మాయి.. తెలంగాణ అబ్బాయి

ఈ వార్తను కూడా చదవండి: Srisailam Dam: ముప్పు ముంగిట శ్రీశైలం!

ఈ వార్తను కూడా చదవండి: Transfers: భారీగా ఐఏఎస్‌, ఐపీఎస్ ల బదిలీలు!?

ఈ వార్తను కూడా చదవండి: ఆస్తి పన్ను వసూళ్లపై స్పెషల్‌ ఫోకస్‌

Read Latest Telangana News and National News

Updated Date - Mar 07 , 2025 | 08:11 AM