Share News

Maha Shivaratri: శైవక్షేత్రాలకు టూరిజం బస్సులు..

ABN , Publish Date - Feb 25 , 2025 | 08:52 AM

మహా శివరాత్రి(Maha Shivaratri) పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ టూరిజం శాఖ(Telangana Tourism Department) ప్రత్యేక బస్సులను నడపనుంది. బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని ప్రఖ్యాతి గాంచిన శైవక్షేత్రాలకు తీసుకెళ్లి వచ్చేందుకు ప్యాకేజీలను ప్రకటించింది.

Maha Shivaratri: శైవక్షేత్రాలకు టూరిజం బస్సులు..

- ప్రఖ్యాతి గాంచిన ఆలయాలకు స్పెషల్‌ ప్యాకేజీలు

హైదరాబాద్‌ సిటీ: మహా శివరాత్రి(Maha Shivaratri) పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ టూరిజం శాఖ(Telangana Tourism Department) ప్రత్యేక బస్సులను నడపనుంది. బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని ప్రఖ్యాతి గాంచిన శైవక్షేత్రాలకు తీసుకెళ్లి వచ్చేందుకు ప్యాకేజీలను ప్రకటించింది. ఉపవాసం, జాగరణ ఉండే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మరిన్ని వివరాలకు సెల్‌: 98485 40371 నంబర్‌లో సంప్రదించాలని అధికారులు సూచించారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: 12 గంటలు.. 120 పాటలు


city4.2.jpg

ప్యాకేజీ వివరాలు, బస్సు టికెట్ల ధరలు (రూపాయల్లో)

యాత్ర పెద్దలకు పిల్లలకు

హైదరాబాద్‌-కాళేశ్వరం-రామప్ప, లక్నవరం

(రెండు రోజులు, నాన్‌ఏసీ) 2,750 2,200

హైదరాబాద్‌-కీసరగుట్ట

(సగం రోజు యాత్ర, నాన్‌ ఏసీ) 450 360

హైదరాబాద్‌-వేములవాడ-కోమటిచెరువు

(ఒక రోజు, నాన్‌ఏసీ) 1,000 800

హైదరాబాద్‌-కొమురవెల్లి (ఒక రోజు, నాన్‌ఏసీ) 600 480

హైదరాబాద్‌-కొత్తకొండ (ఒక రోజు, నాన్‌ఏసీ) 1,000 800

వరంగల్‌-శ్రీశైలం (ఒక రోజు, నాన్‌ఏసీ) 1,800 1,440

వరంగల్‌-రామప్ప టెంపుల్‌

(సగం రోజుయాత్ర, ఏసీ మినీ) 750 600

హైదరాబాద్‌-యాదగిరిగుట్ట-స్వర్ణగిరి 1,500 1,200

(సగం రోజు యాత్ర, ఏసీ మినీ బస్సు, అల్పాహారం)


ఈవార్తను కూడా చదవండి: ఏఆర్‌ డెయిరీ ఎండీకి చుక్కెదురు

ఈవార్తను కూడా చదవండి: మేళ్లచెర్వులో మొదలైన జాతర సందడి

ఈవార్తను కూడా చదవండి: Kishan Reddy: బీఆర్‌ఎస్‌తో రేవంత్‌ కుమ్మక్కు

ఈవార్తను కూడా చదవండి: బాసరలో కిటకిటలాడుతున్న క్యూ లైన్లు, అక్షరాభ్యాస మండపాలు

Read Latest Telangana News and National News

Updated Date - Feb 25 , 2025 | 08:52 AM