కేంద్రమంత్రికి సీఎం చంద్రబాబు సూచన..
ABN, Publish Date - Mar 23 , 2025 | 11:26 AM
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు 150 మీటర్ల వెడల్పున అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభత్వానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఙప్తి చేసింది.కేంద్ర ప్రభుత్వం 70 మీటర్ల వెడల్పుకు అనుమతి ఇచ్చింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరోమారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి 150 వెడల్పు ఇవ్వడం వల్ల భవిష్యత్తులో రాజధాని కనెక్టింగ్ రోడ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుసంధానం చేయగలమని సూచించినట్లు సమాచారం.
అమరావతి (Amaravati) ఔటర్ రింగ్ రోడ్డు (Outer Ring Road)కు 150 మీటర్ల వెడల్పున అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభత్వానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఙప్తి చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం (Central Govt.) 70 మీటర్ల వెడల్పుకు అనుమతి ఇచ్చింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) మరోమారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Union Minister Nitin Gadkari)కి 150 వెడల్పు ఇవ్వడం వల్ల భవిష్యత్తులో రాజధాని కనెక్టింగ్ రోడ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుసంధానం చేయగలమని సూచించినట్లు సమాచారం. సీఎం చంద్రబాబు రాసిన లేఖపై కేంద్రం ఆలోచన చేస్తోంది. సాధారణంగా ఔటర్ రింగ్ రోడ్లకు 60 మీటర్ల వెడల్పుకు మించి ఇవ్వరని, ఆయా నగరాల భౌతిక స్థితిగతులను దృష్ఠిలో ఉంచుకుని చూస్తే గట్టిగా 70 మీటర్లవరకు ఇవ్వగలమన్నది కేంద్రప్రభుత్వ భావనగా ఉన్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Also Read..:
పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్స్..
ఈ వార్తలు కూడా చదవండి..
కుషాయిగూడ పారిశ్రామికవాడలో పేలుడు
KTR: ఎక్కని గుడి లేదు.. మొక్కని దేవుడు లేడు..
హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై ఘోర ప్రమాదం..
For More AP News and Telugu News
Updated at - Mar 23 , 2025 | 11:26 AM