గురువు శాపంతో ఏం జరుగుతుంది...
ABN, Publish Date - Mar 26 , 2025 | 11:35 AM
Gurus Curse: గురువు మహిమ చాలా గొప్పది. గురు సంకల్పాన్ని ఎప్పుడూ విస్మరించవద్దు. గురువు మాటను ధిక్కరించవద్దు. గురువు శాపంతో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో వీడియోలో చూద్దాం.

గురువు లక్షణాలు.. గురు దేవుళ్లను ఎలా పూజించాలో తెలుసుకుందాం. ఏకలవ్యుడు గురువును బొమ్మలా పెట్టుకుని విలు విద్యను నేర్చుకున్నాడు. మనసుల్లో గురువును పరిపూర్ణమైన భావనతో ఆరాధిస్తూ ఉండాలి. ఏ పని చేస్తున్నా మొదట గురువును ధ్యానం చేసుకుని, గురు స్మరణ చేసుకుని పనిని ప్రారంభించాలి. గురు సంకల్పంతో చేస్తే ఆ కార్యం సఫలీకృతమవుతుంది. గురువు మహిమ చాలా గొప్పది. గురు సంకల్పాన్ని ఎప్పుడూ విస్మరించవద్దు. గురువు మాటను ధిక్కరించవద్దు. గురువు శాపాన్ని పొందవద్దు. వృశ్చికంలో గురుడు సంచారం చేస్తే గురుశాపం తగ్గలినట్టే. వృశ్చిక రాసిలో పుట్టిన వారికి గురు శాపం ఉన్నట్టే. ఇలాంటి వ్యక్తి తప్పనిసరిగా గురువును బాధపెట్టి ఉండొచ్చు.
గురువును నిందిండం చేయవద్దు. విద్య నేర్పే గురువు కఠినంగా ఉంటారు. గురువు ఎంత కఠినంగా ఉన్నా సరే గురువు గురువే. ఆ వ్యక్తిని గౌరవించాలే తప్ప ఎవ్వరి ముందు నిందించకూడదు. గురు శాపంతో ఎదుగుదలకు ఆటంకం కలుగుతుంది. గురు సేవ చేసిన వారు మహానుభావులయ్యారు. గురువు ఎలా ఉండాలి.. గురువు శాపం వల్ల ఏం జరుగుతుందో మరింత సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం.
Updated at - Mar 26 , 2025 | 11:40 AM