ఆర్చర్ జ్యోతి సురేఖకు ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వాలి
ABN, Publish Date - Jan 28 , 2025 | 08:10 PM
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆర్చర్ జ్యోతి సురేఖకు దేశ అత్యున్నత క్రీడా గౌరవాన్ని కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అవార్డుల విషయంలో జ్యోతి సురేఖకు అన్యాయం జరిగిందంటూ న్యాయ సంస్థ ఉన్నమ్ లా ఫర్మ్ ఏపీ.. హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది.

అమరావతి, జనవరి 28: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆర్చర్ జ్యోతి సురేఖకు దేశ అత్యున్నత క్రీడా గౌరవాన్ని కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అవార్డుల విషయంలో జ్యోతి సురేఖకు అన్యాయం జరిగిందంటూ న్యాయ సంస్థ ఉన్నమ్ లా ఫర్మ్ ఏపీ.. హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జ్యోతి సురేఖ సాధించిన విజయాలను పరిగణలోకి తీసుకోవాలని.. ఆమెకు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాన్ని అందజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jan 28 , 2025 | 08:10 PM