వైరల్ ఆడియోపై కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు
ABN, Publish Date - Feb 18 , 2025 | 03:41 PM
నాకు అమ్మాయిలు వీక్ నెస్ ఉందంటూ జనసేన నేత కిరణ రాయల్ మాట్లాడినట్లు ఉన్న ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా దీనిపై కిరణ్ రాయల్ స్పందించారు.
Kiran Royal Reacts On Laksmi Reddy Audio: నాకు 400 మందితో అక్రమ సంబంధం ఉందంటూ ఫోన్‌లో లక్ష్మితో జనసేన నేత కిరణ్ రాయల్ మాట్లాడినట్లు ఉన్న ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా దీనిపై కిరణ్ రాయల్ స్పందించారు. తనపై దుష్ప్రచారం చేసేందుకు వైసీపీ సోషల్ మీడియా వారు తెగ కష్టపడుతున్నారని కామెంట్స్ చేశారు.
Updated at - Feb 18 , 2025 | 03:46 PM