డేంజర్ బెల్స్ మోగిస్తున్న భానుడి భగభగలు..

ABN, Publish Date - Mar 23 , 2025 | 01:06 PM

దేశవ్యాప్తంగా డేంజర్ బెల్స్ మోగిపోతున్నాయి. ప్రస్తుతం ఎండలు మాడు పగులేలా ఉన్నాయి. మార్చి నెలలోనే ఎండలు ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో ఎలా ఉంటాయోనని ప్రజలు భయపడుతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: భానుడి భగభగలతో దేశవ్యాప్తంగా డేంజర్ బెల్స్ మోగిపోతున్నాయి. ప్రస్తుతం ఎండలు మాడు పగులేలా ఉన్నాయి. మార్చి నెలలోనే ఈ రేంజ్‌లో ఉంటే.. ఇక ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితులు ఎలా ఉంటాయోనని ప్రజలు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఉదయం తొమ్మిది గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నారు. సాయంత్రమైనా భూమి పొగలు కక్కుతూనే ఉంది. మార్చి దాటక ముందే పరిస్థితి ఇలా ఉందంటే.. మున్ముందు ఇంకెంత హీటెక్కిపోతామోనని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Khammam: మహిళను దారుణంగా కొట్టి.. కారులో ఎక్కించుకుని పోయి.. బాబోయ్..

Hyderabad: వాహనదారులకు అలర్ట్.. ఈ మార్గం గుండా వెళ్తే చుక్కలే..

Karnataka: ఘోర ప్రమాదం.. భారీ రథాలు కూలిపోయి.. బాబోయ్..

Updated at - Mar 23 , 2025 | 01:10 PM