తిరుమలలో భక్తుల కష్టాలకు చెక్

ABN, Publish Date - Feb 16 , 2025 | 11:52 AM

తిరుమల అలిపిరి టోల్‌ గేట్ వద్ద వెంకన్న భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. గత వారం రోజులుగా టోల్‌గేట్ వద్ద ఫాస్ట్‌ ట్యాగ్ సిస్టం పనిచేయడం లేదు. దీంతో ఫోన్ పే విధానంలో నగదు చెల్లించాలని చెప్పడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

తిరుమల: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌ (ABN Andhrajyothy Effect) తో అలిపిరి టోల్ గేట్ (Alipiri toll gate) వద్ద పాస్ట్‌ట్యాగ్ (Past-Tag) విధానం తిరిగి అమలులోకి వచ్చింది. పాస్ట్‌ట్యాగ్ పని చేయకపోవడం.. ఫోన్ పే విధానంలో నగదు చెల్లించాలని చెప్పడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలపై టీటీడీ అధికారులు స్పందించారు. అలిపిరి టోల్ గేట్ వద్ద పరిస్థితిని అదనపు ఈవో వెంకయ్య చౌదరి పరిశీలించారు. వెంటనే పాస్ట్‌ట్యాగ్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. టోల్ గేట్ భద్రతా సిబ్బందికి ఆయన కీలక సూచనలు చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

ఈ వార్త కూడా చదవండి..

డబ్బుల కోసం సైకోగా మారిన ఓ భర్త..


ఈ వార్తలు కూడా చదవండి..

కూతురితో సన్నిహితంగా ఉంటున్నాడనే కోపంతో..

రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట.. మృతులకు పరిహారం..

బ్రూనో : సత్యాన్వేషణలో సజీవ స్ఫూర్తి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Feb 16 , 2025 | 11:52 AM