Home » Agriculture
తవ్విన బోరుబావులపై తనిఖీలు నిర్వహించాలని వాటర్‌షెడ్ డైరెక్టర్ షణ్ముఖ్‌కుమార్ క్వా లిటీ కంట్రోల్ అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో వైసీపీ పాలన ముగిసి ఆరు నెలలు దాటినా.. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ఇంకా ఆ పార్టీకి వీర విధేయత చూపుతూనే ఉన్నారు..!
సింగిల్ విండోలకు త్రిసభ్య కమిటీలు ఏర్పాటు చేసే దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే జిల్లాలో ఎమ్మెల్యేలకు ఈ విషయమై సూచనలందడంతో.. త్రిసభ్య కమిటీకి అర్హుల పేర్లతో తుది జాబితాను సిద్ధం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రానికి వ్యవసాయ మౌలిక వసతుల నిధి(ఏఐఎఫ్) కింద 2025-26 సంవత్సరంలో రూ.4వేల కోట్లు మంజూరు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.
తెలంగాణలో విత్తన చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి అన్నారు.
ఈ నెల 26 నుంచి విడతల వారీగా రైతు భరోసా సొమ్ము చెల్లించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఈ లోపే సాగుభూముల సర్వే చేపట్టేందుకు సన్నద్ధమైంది.
రేషన్ బియ్యం, ఇతర పీడీఎస్ సరుకులను నిల్వ చేసే అద్దె గోదాముల విషయంలో పౌరసరఫరాల సంస్థ నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలో రబీ సీజన్ ఆశాజనకంగా సాగుతోంది. గత ఏడాదితో పోల్చితే సాగు చాలా మెరుగ్గా ఉంది.
రాష్ట్రంలోని వ్యవసాయ పంపు సెట్లకు ప్రధానమంత్రి కుసుమ్ పథకం కింద సోలార్ విద్యుత్తు అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఎస్వీ అగ్రికల్చర్ కాలేజీ ఫిజియాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ వి. ఉమామహేష్ సస్పెండయ్యారు.