Home » Ambati Rambabu
ఖమ్మంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు చేదు అనుభవం ఎదురైంది. ఓ శుభకార్యానికి హాజరు అయ్యేందుకు అంబటి ఖమ్మం చేరుకున్నారు. రాంబాబు నగరంలోని ఓ హోటల్లో టిఫిన్ చేసేందుకు వెళ్ళగా సమాచారం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు హోటల్ ముందు ఆందోళనకు దిగాయి.
సత్తుపల్లి పట్టణ శివార్లలో ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు తృటిలో ప్రమాదం తప్పింది.
స్కిల్ స్కాం డెవలప్మెంట్ కేసు ( skill scam development case ) లో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టే తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) అరెస్ట్ అయ్యారని మంత్రి అంబటి రాంబాబు ( Minister Ambati Rambabu ) అన్నారు.
పోలవరం ప్రాజెక్టును జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పర్యటించారు. ప్రాజెక్టులో దిగువ కాఫర్ డ్యాం వద్ద జరుగుతున్న డీవాటరింగ్ పనులను పరిశీలించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌పై ట్విట్టర్ వేదికగా మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
సొంత నియోజకవర్గంలోనే మంత్రి అంబటి రాంబాబుకు నిరసన సెగ తగిలింది.
జిల్లాలోని నకరికల్లు మండలం కుంకలగుంటలో ఏపీ పోలీసులు(AP Police) అరాచకం సృష్టించారు.
ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు ముగిశాయి. అయితే మంత్రి అంబటి రాంబాబు మాత్రం సందర్భం లేకుండానే టీడీపీ సభ్యుల బాయ్ కాట్, చంద్రబాబు అరెస్టును సభలో ప్రస్తావించారు. ప్రశ్నోత్తరాల్లో అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పే అవకాశం ఈరోజు కలిగిందని అన్నారు.
వాస్తవానికి నారా లోకేశ్ ఢిల్లీ వేదికగా చంద్రబాబు అరెస్ట్ తీరును జాతీయ మీడియాకు.. జాతీయ నాయకులకు వివరిస్తున్నారు. చంద్రబాబు అనూహ్యమైన రీతిలో మద్దతు లభిస్తోంది. నిన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి కూడా స్పందించారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు.
ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీరుపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. ‘‘గతంలో ఎప్పుడూ లేనంతగా నిన్న బాలకృష్ణ యాక్టివ్‌గా ఉన్నారు.