Home » Ambati Rambabu
విజయం లేని, రాని రాజకీయ పార్టీ జనసేన అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. జనసేన వారాహి విజయ యాత్ర పేరులో మాత్రమే విజయం ఉందన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రమే చంద్రబాబుకు జనసేనను వపన్ అమ్మాడా? అని ప్రశ్నించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పోటీ చేసే అధికారంలోకి వస్తారా..? అని ఎద్దేవా చేశారు.
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేనానిపై ధ్వజమెత్తారు. ‘‘పవన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. వారాహి అంటే అమ్మ వారి పేరు. అమ్మవారి పేరు పెట్టుకుని వారాహి పైకి ఎక్కి మాట్లాడటం సరికాదు. పవన్ చేసే ప్రతి పనికి ఒక కథ ఉంది.
మంత్రి అంబటి రాంబాబుపై జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీలో సీనియర్‌గా కనబడటం కోసం అంబటి తలకు రంగు కూడా వేయడం లేదన్నారు. ఫామ్ హౌస్‌లో ఎంజాయ్ చేస్తున్న అంబటి.. జనసేన
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్నారని జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌కు హిరోగా మంచి ఇమేజ్ ఉందన్నారు. సినిమాల్లో హీరోగా ఉండి రాజకీయాల్లో హీరో అవుతారని నిరూపించిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు.
ఖరీఫ్ సీజన్‌కు సాగునీటీ ఏపీ సర్కార్ విడుదల చేసింది. బుధవారం ఉదయం ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణా ఈస్ట్రన్ హెడ్ రెగ్యులేటరీ ద్వారా కాలువలకు ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు, మంత్రులు జోగి రమేష్, తానేటి వనిత, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసరావు, కలెక్టర్ ఢిల్లీ రావు నీటిని విడుదల చేశారు.
తనకు సత్తెనపల్లి సీటు కేటాయించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు కన్నా లక్ష్మీనారాయణ ధన్యవాదాలు తెలిపారు. తాను ఎక్కడ ఉన్నా కార్యకర్తలు, ప్రజలతోనే ఉంటానన్నారు. అభివృద్ధి ప్రాధాన్యమిస్తానన్నారు. సత్తెనపల్లిలో ఎలాంటి గ్రూపులూ లేవని కన్నా తేల్చి చెప్పారు. కోడెల కుటుంబంతో తనకు వ్యక్తిగత విభేదాలు లేవన్నారు. జిల్లాలో వ్యక్తిగతంగా తనకు ఎవరితోనూ వైరం లేదని.. అందరం కలిసి ముందుకు సాగుతామని కన్నా తెలిపారు.
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించని వైసీపీ నాయకులు, మంత్రులు.. పవన్ కళ్యాణ్‌పై విరుచుకు పడుతున్నారని జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం జగన్ (CM Jagan) ను క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) కలిశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంతో రాయుడు భేటీ అయ్యారు. జగన్‌ను అంబటి రాయుడు కలవడంపై పలు రకాల చర్చలు సాగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది ఉండగానే నేతల జంపింగ్‌లు షురూ అయ్యాయి. ఏ పార్టీ అయితే తమను ఆదరిస్తుంది.. ఎక్కడైతే తమకు టికెట్ వస్తుందో అని లెక్కలేసి మరీ ...
నీటి పారుదల శాఖ మంత్రి నోటి పారుదల శాఖ మంత్రిగా మారారని టీడీపీ నేత కోడెల శివరాం (Kodela Shivaram) విమర్శించారు.