Home » Andhra Pradesh Politics
Andhra Pradesh: చిత్తూరు(Chittoor) వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానంద రెడ్డిపై(Yijayananda Reddy) తెలుగు యువత అధికార ప్రతినిధి వరుణ్ కుమార్(Varun Kumar) నిప్పులు చెరిగారు. స్మగ్లర్‌ను చిత్తూరు ప్రజలు నమ్మరని, మహామహులు పుట్టిన చిత్తూరు ప్రాంతానికి ఓ స్మగ్లర్‌ను అసెంబ్లీకి పంపించే గతి పట్టలేదని వరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు.
ఎన్నికలు(AP Elections 2024) దగ్గరపడుతున్నా కొద్ది వైసీపీ(YCP) నేతల్లో ఓటమి భయం ఎక్కువైపోతోంది. దీంతో ఓటర్లను(Voters) ప్రలోభాలకు గురి చేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా సర్వేపల్లిలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Minister Kakani Govardhan Reddy) ఓటమి భయం పట్టుకుంది.
పెందుర్తి(Pendurthi) వైసీపీ(YCP) అభ్యర్థి, ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్(MLA Annam Reddy) క్యాంపు/పార్టీ కార్యాలయంలో శుక్రవారం జిల్లా అధికారులు భారీగా చీరలు, కీచైన్లు, టోపీలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన చీరల విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ‘సీ’ విజిల్‌లో వచ్చిన ఫిర్యాదు ఆధారంగా తనిఖీలు..
టీడీపీ అధినేత చంద్రబాబుపై(Chandrababu) 24 కేసులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో(Election Affidavit) పేర్కొన్నారు. వీటిలో 22 కేసులు వైసీపీ(YCP) అధికారంలోకి వచ్చాక నమోదు చేసినవే. 2010లో ఆయన మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టును సందర్శించడానికి వెళితే అక్రమంగా ప్రవేశించారని ధర్నాబాద్ పోలీసులు ..
సార్వత్రిక ఎన్నికలకు(Lok Sabha Elections) సంబంధించి అభ్యర్థులు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లలో(Election Affidavit) తమకు ఉన్న ఆస్తులు, అప్పులతోపాటు తమపై నమోదైన కేసుల(Police Cases) వివరాలను కూడా వెల్లడించారు. వీటిలో సీఎం జగన్ సోదరుడు కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి సమర్పించిన..
జలగన్న జగన్‌కు(YS Jagan) ఇదివరకు ఇచ్చిన ఆ ఒక్క చాన్సే... చివరి చాన్స్ కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) అన్నారు. దోపిడీ, విధ్వంసమే సీఎం జగన్ నైజమని మండిపడ్డారు. అధికారం కట్టబెడితే వ్యవస్థలను నాశనం చేశాడన్నారు. గత ఐదేళ్లలో రూ.5 లక్షల కోట్లు దోచుకున్నాడని..
తనపై వేయించడానికి ఇక గులకరాళ్లే మిగిలాయని సీఎం జగన్(YS Jagan) అన్నారు. మరో పదేళ్లు తాను ముఖ్యమంత్రిగా ఉంటేనే పేద విద్యార్థులకు ఇంగ్లీషు చదువులు అందుతాయన్నారు. వచ్చే ఐదేళ్లలో సంక్షేమ పథకాలు(Govt Schemes) కొనసాగాలా? వద్దా? అనేది ప్రజలు వేసే ఓట్లపైనే ఆధారపడి ఉందన్నారు.
నియోజకవర్గంలోని ఓ చిన్న గ్రామం బందలాయి చెరువు(Bandalaicheruvu). పేరుకి చిన్నదే అయినా రాజకీయ చైతన్యానికి కొదవలేదు. అవనిగడ్డ(Avanigadda) శివారు గ్రామంగా ఉన్న ఈ గ్రామం నుంచి దివంగత మాజీమంత్రి సింహాద్రి సత్య నారాయణరావు(Simhadri Satyanarayana Rao) వరుసగా మూడు సార్లు అవనిగడ్డ ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పనిచేశారు
అమరావతి, ఏప్రిల్ 18: టీడీపీ యువనేత నారా లోకేష్(Nara Lokesh) తరఫున ఇవాళ ఎన్నికల నామినేషన్(Election Nomination) దాఖలు చేయనున్నారు కూటమి నేతలు. టీడీపీ(TDP)-జనసేన(Janasena)-బీజేపీ(BJP) ముఖ్యనేతల చేతుల మీదుగా 2 సెట్ల నామినేషన్లు దాఖలు చేయనున్నారు. గురువారం నాడు మంగళగిరిలో(Mangalagiri) సర్వమత ప్రార్థనలతో..
సోమవారం అర్ధరాత్రి పోలీసులు(AP Police) బాపట్ల జిల్లా(Bapatla) మేదరమెట్ల గ్రామంలో ప్రజలను భయభ్రాంతులను చేశారు. ఒక డీఎస్పీ, ముగ్గురు సీఐలు, 10 మంది ఎస్ఐలు, 50 మందికిపై పోలీస్ సిబ్బంది, ఫ్లైయింగ్ స్క్వాడ్‌తో గ్రామంలోని ఓ టీడీపీ(TDP) కార్యకర్త ఇంటిని చట్టుముట్టారు. గోడలు దూకి, తలుపులు బాదుతూ హంగామా సృష్టించారు.