Home » AP Police
Harassment Of Women: తూర్పుగోదావరి జిల్లాలో ఓ మహిళ పట్ల ఇద్దరు వ్యక్తులు ప్రవర్తించిన తీరు పెను సంచలనంగా మారింది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
YSRCP Corruption: గత ప్రభుత్వ హాయంలో జరిగిన మరో అవినీతి బాగోతం బయటపడింది. వైసీపీ చేసిన పనిపై ప్రతీఒక్కరూ విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి.
AP High Court: పోలీసులపై ఏపీ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు వారి తప్పులను కప్పి పుచ్చుకోడానికి తప్పులు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని హెచ్చరించింది.
CM Chandrababu: నేరస్తుల గుర్తింపు, తక్షణం శిక్ష పడేలా చేయడంలో క్లూస్ టీం కీలక పాత్ర పోషించాలని సీఎం చంద్రబాబు చెప్పారు. నేరం జరిగిన ప్రాంతాన్ని ముందుగా ప్రొటక్ట్ చేసి సాక్ష్యాలు చెరిగిపోకుండా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడదల రజనీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్‌పై ఫిర్యాదు చేసి తనిఖీలు చేపడుతున్నట్లు ఐపీఎస్ అధికారి పల్లె జాషువా వెల్లడించారు.
హైకోర్టు, తప్పుడు మెడికల్ సర్టిఫికెట్తో బోరుగడ్డ అనిల్‌కుమార్ బెయిల్ పొడిగించుకునేందుకు చేసిన ప్రయత్నంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు నిర్దేశించిన గడువు లోపు సాయంత్రం 5 గంటలకు రాజమండ్రి కేంద్ర కారాగారంలో లొంగిపోలేకపోవడంతో వివరణ కోరింది. ఈ వ్యవహారంపై లోతైన విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది.
Borugadda Anil Kumar: వైసీపీ నేత, రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా ఆయనపై మరో కేసు నమోదైంది. గత వైసీపీ ప్రభుత్వంలో కూటమి పార్టీల నేతలపై వీడియోలతో రెచ్చిపోయి సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. ఇప్పటికే ఆయన రాజమండ్రి జైల్లో ఖైదీగా ఉన్నారు.
AP High Court Orders: రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌కు ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బోరుగడ్డపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులు వేసిన పిటిషన్‌పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది.
CM Chandrababu: తూర్పు గోదావరి జిల్లాలోని నల్లజర్లలో అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించిన ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇలాంటి చర్యలను ఊపేక్షించవద్దని హెచ్చరించారు. ఈ మేరకు ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాతో సీఎం చంద్రబాబు మాట్లాడారు.
Home Minister Anitha: చిన్నారులు, మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని పోలీస్ అధికారులకు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. ప్రతి మూడు నెలలకోసారి శాంతిభద్రతలపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.