Home » Chandragiri
Andhrapradesh: ఒకేసారి టీడీపీ, వైసీపీకి చెందిన అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు ఆర్డోవో కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ శ్రేణులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. టీడీపీ శ్రేణులపై రాళ్లు విసురుతూ అధికారపార్టీ శ్రేణులు రణరంగం సృష్టించారు. చివరకు పోలీసుల రంగ ప్రవేశంతో పరిస్థితి కాస్త సర్దుమణిగింది. ఇంతకీ ఈ ఘటన జరిగింది ఎక్కడో కాదు.. తిరుపతిలోనే.
AP Elections 2024: చంద్రగిరి నియోజకవర్గంలో(Chandragiri) అధికార వైసీపీకి(YCP) బిగ్ షాక్ తగిలింది. ఏళ్ల తరబడి ఆ పార్టీలో కీలకంగా ఉన్న నేతలు.. టీడీపీలో(TDP) చేరారు. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని(Nani) ఆధ్వర్యంలో.. చంద్రబాబు(Chandrababu) సమక్షంలో వైసీపీ నేతలు టీడీపీ కండువా కప్పుకున్నారు.
తిరుపతి: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి బుధవారం ఉదయం తిరుపతి జిల్లాలో నిజం గెలవాలి పేరుతో యాత్ర ప్రారంభించారు. ముందుగా నారావారిపల్లెలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.
అవును.. రాజకీయాల్లోకి వచ్చేస్తున్నా.. అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే పొలిటికల్ ఎంట్రీపై నిర్ణయం తీసుకుంటా.. ఇవీ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడితో (Chandrababu) భేటీ తర్వాత టాలీవుడ్ హీరో మంచు మనోజ్ (Manchu Manoj) చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
వైసీపీ కీలక నేతల్లో ఒకరైన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy Bhaskar Reddy) ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు కీలక ప్రకటన చేశారు. చంద్రగిరి నుంచి తన కుమారుడు మోహిత్ రెడ్డి
ఏప్రిల్-3న ఏపీ రాజకీయాల్లో ఏం జరగబోతోంది..? సీఎం వైఎస్ జగన్ బిగ్ డెసిషన్స్ (CM YS Jagan) తీసుకుంటారా..? అనే దానిపై చిత్రవిచిత్రాలుగా అటు టీవీల్లో.. ఇటు సోషల్ మీడియాలో (Social Media) పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్రలో (Yuva Galam) పెద్దఎత్తున స్పందన వస్తోంది. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ.. టీడీపీ (TDP) అధికారంలోకి ఏమేం కార్యక్రమాలు చేపడతామో