Home » Football
భారత ఫుట్‌బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రీ తాజాగా సంచలన ప్రకటన చేశాడు. అంతర్జాతీయ కెరీర్‌కు తాను వీడ్కోలు పలుకుతున్నట్టు గురువారం పేర్కొన్నాడు. తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన వీడియో..
Telangana: గత కొద్దిరోజులుగా లోక్‌సభ ఎన్నికలప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీబిజీగా ఉన్నారు. నిన్నటితో ప్రచారానికి తెరపడింది. మరికొద్ది గంటల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఏ పార్టీకి అత్యధికంగా ఓట్లు పడతాయో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ మాత్రం ఎలాంటి టెన్షన్ లేకుండా కూల్‌గా ఉన్నారు.
కుమారుడు ఏదైనా టోర్నీ లేదా ఆటలో గెలిస్తే ఏ తల్లిదండ్రులకైనా సంతోషమే ఉంటుంది. అచ్చం అలాంటి సంఘటనే ఇక్కడ జరిగింది. అది కూడా ప్రముఖ స్టార్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo) విషయంలో జరగడం విశేషం.
కొందరు యువకులు.. కాస్త ఖాళీ స్థలం దొరికితే చాలు.. వివిధ రకాల ఆటలు ఆడుతుంటారు. అయితే ఈ వెసులుబాటు పల్లెలతో పోల్చుకుంటే పట్టణాలు, నగరాల్లో చాలా తక్కువగా ఉంటుంది. క్రీడల కోసం...
NRI Steals Rs 183 Crore: విలాసాలకు అలవాటు పడిన ఓ ఎన్నారై పెడదారిలో డబ్బు సంపాదించాడు. దీనికోసం గతంలో తాను ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన యూఎస్ ఫుట్‌బాల్ టీమ్ జాక్సన్విల్లే జాగ్వార్స్ (Jacksonville Jaguars) కు ఏకంగా 22 మిలియన్ డాలర్లు టోకరా పెట్టాడు. మన కరెన్సీలో అక్షరాల రూ.183 కోట్లు.
ఆన్లైన్ జాబ్ పేరుతో వాట్సాప్‌లో వచ్చిన ఓ ఫేక్ సందేశాన్ని నమ్మి నిండా మునిగాడు ఓ ఫుట్‌బాల్ కోచ్. ఆన్లైన్ స్కామర్ల వలలో పడి ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా దాదాపు 10 లక్షల రూపాయలను పొగొట్టుకున్నాడు.
భారత దిగ్గజ ఫుట్‌బాలర్ మహ్మద్ హబీబ్ (74) అనారోగ్యంతో కన్నుమూశాడు.
ప్రపంచ వ్యాప్తంగా సాకర్ వరల్డ్ కప్ తర్వాత ఎన్నో లీగ్‌లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రీమియర్ లీగ్ కోసం ప్లేయర్లను కొనుగోలు చేస్తున్నారు. అందులో భాగంగా ఫుట్‌బాల్ స్టార్, మిడ్ ఫీల్డర్ 24 ఏళ్ల మాసన్ మౌంట్ కోసం మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ 55 మిలియన్ పౌండ్లను వెచ్చించింది. 2020-2021, 2021 – 2022 సీజన్లలో చెల్సియా క్లబ్ తరపున మానస్ మౌంట్ ప్లేయర్ అఫ్ ది ఇయర్‌గా నిలవడంతో భారీ స్థాయిలో అతడిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
కొన్నిసార్లు కొన్ని సంఘటనలు మనం ఊహించలేం.. ఇదికూడా అంతే.. కానీ వీటి ఆట చూస్తే మాత్రం..
మీ మనసు చాలా పెద్దది అంటూ నెటిజన్లు వీరి మంచి మనసును కొనియాడుతున్నారు