Home » GoldSilver Prices Today
దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. యూఎస్ డాలర్ బలపడటం సహా పలు అంశాల నేపథ్యంలో వీటి ధరలు క్రమంగా పడిపోతున్నాయి. అయితే నేడు ఏ మేరకు తగ్గాయి, ఎంత ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలో గత మూడు రోజులుగా తగ్గిన బంగారం, వెండి రేట్లకు కళ్లెం పడింది. ఈ క్రమంలో నేడు ఉదయం నాటికి 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం, వెండి రేట్లు మళ్లీ పుంజుకున్నాయి. అయితే రేట్లు ఏ మేరకు తగ్గాయనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ క్రమంలో నేడు మళ్లీ వీటి ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. అయితే ఏ మేరకు తగ్గాయి, ఏ నగరాల్లో ఎంత రేట్లు ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం కారణంగా బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. నేడు (04-12-2024) బంగారం ధర స్వల్పంగా పెరిగింది. గ్రాముకు కేవలం ఒక రూపాయి మాత్రమే పెరిగి మహిళా మణులకు ఊరట కలిగించింది.
బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునేవారికి కొంత ఊరట లభించింది. వీటి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో ఈ ధరలు ఏ మేరకు తగ్గాయి. ఎంతకు చేరుకున్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
బంగారం, వెండి ప్రియులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. దేశవ్యాప్తంగా వీటి ధరలు నిన్న పెరుగగా, ఈరోజు మాత్రం తగ్గుముఖం పట్టాయి. అయితే ఎంత తగ్గాయి. ఏ నగరాల్లో ఎంత ఉన్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ క్రమంలో నేడు మళ్లీ వీటి ధరలు పెరిగాయి. అయితే ఏ మేరకు పెరిగాయి, ఏ నగరాల్లో ఎంత రేట్లు ఉన్నాయనే విషయాలను ఇక్కడ చుద్దాం.
మీరు బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే మీకు శుభవార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే వీటి ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. అయితే ఎంత తగ్గాయి, ఏ నగరాల్లో ఎంత రేట్లు ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలో గత రెండు రోజులుగా తగ్గిన బంగారం, వెండి ధరలకు బ్రేక్ పడింది. ఈరోజు ఉదయం నాటికి పసడి, వెండి రేట్లు పైపైకి చేరుకున్నాయి. అయితే ఏ నగరంలో ధరలు ఎంత పెరిగాయనే పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
బంగారం, వెడి ప్రియులకు అదిరిపోయే వార్త వచ్చేసింది. ఎందుకంటే తాజాగా వీటి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. అయితే ఎంత తగ్గాయి, ఏ నగరాల్లో ఎంత ఉన్నాయనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.