Home » Jasprit Bumrah
Jasprit Bumrah: టీమిండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా మరోసారి టాప్ లేపాడు. తమ కంటే తోపులు ఎవరూ లేరంటూ బిల్డప్ ఇచ్చే ఆస్ట్రేలియాకు ఇంకోసారి ఇచ్చిపడేశాడీ స్పీడ్‌స్టర్.
బుమ్రా బౌలింగ్ అటాక్ ను తట్టుకోలేక కంగారూలు అతడి బౌలింగ్ యాక్షన్ పై అనుమానాలు లేవనెత్తుతున్నారు. బుమ్రా చెక్ చేస్తున్నాడని.. బంతిని త్రో చేస్తున్నాడని తలాతోక లేని ఆరోపణలు చేస్తున్నారు.
IND vs AUS: ఆస్ట్రేలియాకు దారుణ ఓటమి ఎదురైంది. సొంత గడ్డ మీద ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన కమిన్స్ సేన.. టీమిండియా ముందు తలొంచక తప్పలేదు.
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విషయంలో బీసీసీఐ వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. అతడ్ని డేంజర్లోకి నెట్టడం కరెక్ట్ కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఆస్ట్రేలియా టూర్లో టీమిండియాను ఎవరు ముందుండి నడిపిస్తారనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ పెర్త్ టెస్ట్‌కు దూరమవడం ఖాయంగా కనిపిస్తుండటంతో అతడి స్థానంలో ఎవర్ని సారథిగా నియమిస్తారనేది ఇంట్రెస్టింగ్గా మారింది.
Jasprit Bumrah: టీమిండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రాకు ఊహించని అదృష్టం వరించిందని తెలుస్తోంది. అతడి చేతికి సూపర్ పవర్స్ ఇస్తున్నారని సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం..
కాన్పూర్ టెస్టులో బంగ్లాదేశ్‌పై 6 వికెట్లు తీసిన తర్వాత జస్ప్రీత్ బుమ్రా ప్రపంచంలోనే కొత్త నంబర్ 1 టెస్ట్ బౌలర్ అయ్యాడు. బుమ్రా ఖాతాలో ఇప్పుడు 870 రేటింగ్ పాయింట్లు ఉండగా, అశ్విన్‌కు దీని కంటే ఒక పాయింట్ తక్కువగా ఉండటం విశేషం.
బంగ్లాదేశ్‌తో నేడు జరగనున్న తొలి మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డుకు దగ్గరలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 400 వికెట్లు తీయడానికి బుమ్రా కేవలం 3 వికెట్ల దూరంలో ఉన్నాడు. మరి ఈ ఘనతను సాధిస్తాడా లేదా అనేది చూడాలి మరి.
టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్లో అద్భుత ప్రతిభ కనబరిచి టీమిండియాకు ఎంపికయ్యాడు. 2016లో టీమిండియా తరఫున తొలి మ్యాచ్ ఆడాడు. ధోనీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు అరంగేట్రం చేశాడు. ధోనీ, కోహ్లీ, రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా తరఫున ఆడాడు.
టీ20 వరల్డ్ కప్ 2024 గెలుపులో వైస్ కెప్టెన్‌గా కీలక పాత్ర పోషించడంతో హార్దిక్ పాండ్యాను విమర్శించిన వారు సైతం మెచ్చుకున్నారు. అయితే ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను నియమించిన తర్వాత ఏర్పడిన వివాదంపై టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తొలిసారి స్పందించాడు.