Home » Kanumuru Raghu Rama Krishna Raju
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సెటైర్లు వేశారు.
అమరావతి (Amaravati)పై సీఎం జగన్‌రెడ్డి (Jagan Reddy) నిర్లక్ష్యాన్ని కేంద్రం బట్టబయలు చేసింది. అమరావతికి జగన్ సర్కార్ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేని తెలిపింది.
ఏపీ (AP) ఓటర్ల ప్రస్తుత అభిప్రాయంపై సర్వే చేయించానని ఎంపీ రఘురామ కృష్ణరాజు (MP Raghurama Krishnam Raju) తెలిపారు.
పతనం అంచుల్లో ఏపీ పోలీస్ ప్రభుత్వం ఉందని ఎంపీ రఘురామకృష్ణరాజు (Raghu Rama Krishna Raju) జోస్యం చెప్పారు.
ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఎంపీ రఘురామకృష్ణరాజు (Raghu Rama Krishna Raju) జోస్యం చెప్పారు. కొత్త అప్పులకు జగన్ (Jagan) సర్కార్ ఎదురుచూస్తోందని, ఏపీలో ప్రభుత్వ పథకాలకు సరిపడా నిధులు లేవని తెలిపారు.
ఎంపీ విజయసాయిరెడ్డిపై ఎంపీ రఘురామకృష్ణరాజు (Raghu Rama Krishna Raju) సెటైర్లు వేశారు.
ఎంపీ రఘురామ (Raghu Rama Krishnam Raju) ఫోన్ ట్యాపింగ్ ఫిర్యాదుపై స్పీకర్ కార్యాలయం స్పందించింది.
ప్రభుత్వానికి ఇప్పటం గ్రామం (Ippatam village)పై ఆగ్రహం, విశాఖపై వ్యామోహం పెరిగిందని ఎంపీ రఘురామకృష్ణరాజు (MP Raghu Rama Krishna Raju) విమర్శించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ రాశారు.