Home » Krishna
అమరావతి: జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. టీటీడీ ట్రస్ట్ బోర్డ్ సభ్యులుగా ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, దేశాయ్ నికేతన్, శరత్ చంద్రారెడ్డిల నియామకాన్ని సవాల్ చేస్తూ విజయవాడకు చెందిన మాజీ రైల్వే ఉద్యోగి చింతా వెంకటేశ్వర్లు ఏపీ హైకోర్టులో పిల్ ధాఖలు చేశారు.
జిల్లాలోని మైలవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు నిరసన రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు టీడీపీ పిలుపునిచ్చింది.
తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) అక్రమ అరెస్ట్‌పై ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరంలో(Mylavaram) తెలుగు తమ్ముళ్లు నిరసనలు చేపట్టారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు నిరసగా కృష్ణా జిల్లా కోడూరులో టీడీపీ నేతల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. టీడీపీ నేతల నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం నేతలు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
తిరువూరులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్, సుధారాణి దంపతులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. స్వామిదాసును బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. విషయం తెలిసిన వెంటనే టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వామిదాసు ఇంటికి చేరుకుంటున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు దేశ రాజకీయాల్లోనే నిజాయితీ కలిగిన వ్యక్తి అని.. అవినీతి మచ్చ లేని నాయకుడు అని ఎంపీ కేశినేని నాని కొనియాడారు. నోటీసులు పెద్ద విషయం కాదని.. దానికి వివరణ ఇస్తారని.. ఇవన్నీ తాత్కాలికమేనన్నారు.
అమరావతి: యువగళం వాలంటీర్లను అక్రమంగా అరెస్టు చేయడంపై తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ ఆధ్వర్యంలో బీసీ శ్రేణులు నిరసన తెలుపుతూ.. విజయవాడ రామవరప్పాడు రింగ్ దగ్గర రోడ్డుపై బైఠాయించారు.
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వైసీపీలో ఇసుక దుమారం చెలరేగింది. అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను పొలీసు స్టేషన్‌కు వైసీపీ నాయకులు తరలించారు. ఇబ్రహీంపట్నం మండలం కోటికలపూడిలో ప్రభుత్వం నియమించిన జేపీ సంస్థ ఇసుక వ్యాపారం చేస్తోంది.
శ్రీకృష్ణునికి పాలతో చేసిన వస్తువులతో ఇంట్లోనే ప్రసాదాన్ని తయారు చేయండి.
ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో బాంబు ఉందంటూ సంస్థకు బెదిరింపు కాల్ వచ్చింది. రాత్రి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరే దిల్లీ సర్వీసులో బాంబు అంటూ ఫేక్ కాల్ వచ్చింది.