Home » Kukatpally
కూకట్‌పల్లిలో పార్కింగ్ చేసిన మూడు బస్సులు దగ్ధమయ్యాయి. కూకట్పల్లి ఐడీఎల్ చెరువు వద్ద భారతీ ట్రావెల్స్‌కు చెందిన బస్సులను పార్కింగ్ చేస్తూ ఉంటారు.
కూకట్పల్లి (Kukatpally)లో ఇద్దరు కానిస్టేబుళ్లపై దుండగులు తల్వార్‌తో దాడి చేశారు. మాదాపూర్ (Madapur) ఎస్ఓటీ కానిస్టేబుళ్లు రాజు, వినయ్‌పై దాడి చేశారు.