Home » Madhav
మళ్ళీ సీఎం అవుతానని జగన్ కలలు కంటున్నారని, ఈసారి వైఎస్సార్సీపీకి 20 శాతం ఓట్లు కూడా రాకుండా చూస్తామని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ప్రతి పక్ష హోదా ఇస్తేనే సభకు వస్తానని అనడం విడ్డూరంగా ఉందని.. జగన్ది రెండు నాల్కుల ధోరణి అని సోము వీర్రాజు విమర్శించారు.
విశాఖ: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలకమండలిలో ఉన్న అన్యమతస్తులు, దోపిడీదారులను తొలగించాలని కోరుతూ బీజేపీ సంతకాల సేకరణ చేపట్టింది. విశాఖ, హనుమంతవాక భక్తతుకారమ్ ఆలయంలో మాజీ ఎమ్మెల్సీ మాధవ్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ జరుగుతోంది.
వైసీపీ ప్రభుత్వ(YCP GOVt) అక్రమ, అవినీతిని ప్రశ్నించేలా బీజేపీ(BJP) దశల వారిగా పోరాటం చేస్తుందని ఆ పార్టీ నేత మాధవ్(Madhav) అన్నారు.
విశాఖ: వైసీపీ ప్రభుత్వం (YCP Govt.)పై బీజేపీ (BJP) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ మాధవ్ ( Ex. MLC Madhav) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.