Home » Madhavaram Krishna Rao
Telangana: కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సినీపరిశ్రమను చెన్నారెడ్డి తమిళనాడు నుంచి హైదారాబాద్ నగరానికి తీసుకొచ్చారని తెలిపారు. సినీ పరిశ్రమలో లక్షల మంది ఉపాధి పొందుతున్నారన్నారు. హైదారాబాద్ నగర ప్రజలు ప్రశాంతతను కోరుకొంటున్నారన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఎమ్మెల్యే మాధవరం(MLA Madhavaram Krishna Rao) కృష్ణారావు అన్నారు. సోమవారం ఓల్డుబోయినపల్లి హస్మత్‌పేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పా టు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.
బీసీ కులగణన పేరిట ప్రజలను మోసం చేస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram Krishna Rao) అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే ఇంటి వద్ద జీహెచ్ఎంసీ అధికారులు ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే చేపట్టారు.
హైడ్రా పేరుతో పేద ప్రజలను పరేషాన్ చేయొద్దని, లేదంటే బంగ్లాదేశ్ ప్రధానికి పట్టిన గతే కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram Krishna Rao) హెచ్చరించారు.
హైడ్రా చర్యలతో మధ్య తరగతి ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(Kukatpally MLA Madhavaram Krishna Rao) అన్నారు. కూకట్పల్లి నల్లచెరువులో ఆదివారం హైడ్రా కూల్చివేతలపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించారు.
చెరువుల పరిరక్షణ కోసం ఉద్దేశించిన హైడ్రా ఏర్పాటును స్వాగతిస్తున్నామని.. అయితే, హైడ్రా పేరుతో చిన్న, మధ్య తరగతి కుటుంబాల వారికి ఇబ్బందులు కలిగిస్తే సహించబోమని కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
తెలంగాణలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఊహించని పరిణామాలే చోటుచేసుకుంటున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఎప్పుడు గులాబీ కండువా తీసేసి..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరునెలలు దాటినా ఇప్పటి వరకు ఏ ఒక్క సమస్య పరిష్కారానికి నోచుకోకపోవడం సిగ్గుచేటని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(Kukatpally MLA Madhavaram Krishna Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పే గారడీ మాటలు ప్రజలు నమ్మొద్దని బీఆర్ఎస్ కూకట్పల్లి అభ్యర్థి మాధవరం కృష్ణారావు
మూసాపేట్లో బుధవారం ప్రజా ఆశీర్వాద ర్యాలీ నిర్వహించారు. ఇందిరాగాంధీ విగ్రహం నుంచి మొదలైన ర్యాలీ