Home » Madhya Pradesh
ప్రజలు ఉచితాలకు, చేయి చాచి అర్థించేందుకు అలవాటు పడ్డారంటూ బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మంత్రి తాజాగా చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి.
విద్యార్థుల క్రమశిక్షణా రాహిత్యంపై జిల్లా యంత్రాగం విచారణ జరిపి, నలుగురు విద్యార్థి నాయకులను ఘటనకు బాధ్యులుగా గుర్తించినట్టు కళాశాల ప్రిన్సిపాల్ అనామిక జైన్ తెలిపారు. ఆ నలుగురుని కళాశాల నుంచి బహిష్కరిస్తూ, వారిని టీసీలు తీసుకోవాలని ఆదేశించినట్టు వివరించారు.
రెండు రోజుల్లోనే 30 లక్షల 77 వేల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు మధ్యప్రదేశ్కు వచ్చిన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశంసించారు. ఈ సందర్భంగా సీఎం మోహన్ యాదవ్ మొత్తం బృందాన్ని అభినందిస్తున్నట్లు చెప్పారు. భోపాల్లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ముగింపు కార్యక్రమానికి హాజరైన క్రమంలో పేర్కొన్నారు.
ప్రధాని తన ప్రసంగంలో మహాకుంభ్ను విజయవంతం చేసేందుకు పారిశుధ్య కార్మికులు, పోలీసులు సిబ్బంది అవిశ్రాంతంగా కృషి చేశారని ప్రశంసించారు. ఐక్యతకు నిదర్శనంగా నిలిచిన 'గ్రేట్కుంభ్' ఇదని అన్నారు.
మధ్యప్రదేశ్లో బాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ సైన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ను మోదీ శంకుస్థాపన చేస్తారు. ఇన్వెస్టర్స్ సమ్మట్ను సోమవారంనాడు ప్రారంభిస్తారు. అసోంలో జుమోయిర్ బినాందిని కార్యక్రమంలో పాల్గొంటారు.
వధూవరులకు పెళ్లి అనేది మరపురాని జ్ఞాపకం. అలాంటి సంతోషకర సమయంలో విషాదం ఎదురైతే మాత్రం ఎవ్వరూ తట్టుకోలేరు. కుటుంబ సభ్యులే కాదు.. అందరూ బాధకు గురవుతారు. తాజాగా మధ్యప్రదేశ్లో అలాంటి దుర్ఘటనే జరిగింది.
ఆడపిల్ల ఇంటికి భారమని పురుట్లోనే చంపేసే ఎన్నో ఘటనలు చూశాం. మధ్యప్రదేశ్లోని రాయ్గడ్కు చెందిన ఓ తల్లి తన నెల వయస్సున్న పసిపాప గొంతుకోసింది.
Madhyapradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ పెళ్లి వేడుకలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఎంతో ఉత్సాహంగా జరుగుతున్న సంగీత్ వేడుకల్లో ఓ యువతి ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయింది. ఏం జరిగిందంటే..
నగరంలోని పర్యాటకులు, స్థానికులు, ప్రజలకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా భిక్షాటన పూర్తిగా నిషేధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
పరమానందయ్యకు కాళ్లు పడుతూ ఆయన ఇద్దరు శిష్యులు, పరస్పరం గొడవ పడి ఆ కోపాన్నంతా గురువుగారి కాళ్ల మీద చూపుతూ.. చివరికి గొడ్డలితో నరికేందుకు సిద్ధపడిన విధంగానే ప్రవర్తించారు ఆ ఇద్దరు అన్నదమ్ములు.