Home » Manchu mohanbabu
తన గారాల బిడ్డలు ఆరియానా, వివియానా ఇచ్చిన సర్ప్రైజ్ చూసి మంచు విష్ణు భావోద్వేగానికి లోనయ్యారు. తన బిడ్డలిద్దరూ ఇచ్చిన బహుమతి చూసి తనకు కన్నీళ్లు వచ్చేశాయంటూ ఆయన ట్వీట్ చేశారు.
మంచు మనోజ్ (#ManchuManoj) మళ్ళీ వార్తల్లోకి వచ్చాడు. ఈసారి అదే మళ్ళీ పెళ్లి గురించే. గత సంవత్సరం మనోజ్, దివంగత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి ల చిన్న కూతురు మౌనిక (#BhumaMounica) తో కలిసి సీతాఫలమండి (#Seethaphalmandi) లో ఒక వినాయక మంటపంకి రావటం అప్పట్లో కొంత సంచలనమే సృష్టించింది.