Live Discussion: మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతోంది.. స్పెషల్ డిస్కషన్
ABN, Publish Date - Dec 09 , 2024 | 08:14 PM
మంచు ఫ్యామిలీలో మొదలైన వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఓవైపు మంచు మనోజ్, మోహన్ బాబు మధ్య సయోధ్య కుదిర్చేందుకు మరోవైపు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దుబాయి నుంచి మంచు విష్ణు హైదరాబాద్ చేరుకున్నారు. మంచు ఫ్యామిలీలో అసలు ఏం జరుగుతోందనేదానిపై స్పెషల్ డిస్కషన్..
మంచు ఫ్యామిలీలో వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. మంచు మనోజ్ తాజాగా పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. మరోవైపు కుటుంబ వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దుబాయ్ నుంచి మంచు విష్ణు హైదరాబాద్ చేరుకున్నట్లు సమాచారం. మంచు ఫ్యామిలీలో వివాదంపై స్పెషల్ డిస్కషన్..
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here
Updated at - Dec 09 , 2024 | 08:14 PM