Home » MVV Satyanarayana
ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ వ్యాఖ్యలకు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కౌంటర్ ఇచ్చారు. భూ భక్షకుడు ఎంవీవీ అని విమర్శించారు. అనేక కుంభకోణాల్లో ఆయన హస్తముందన్నారు. ఎంవీవీ భూకబ్జాలకు పాల్పడ్డారని స్వయానా విజయసాయి రెడ్డి గతంలో అన్న విషయాన్ని గుర్తు చేశారు. విశాఖలో వ్యాపారం చేయబోనని.. హైదరాబాద్ వెళతానన్న ఎంవీవీ మాట ఏమైందని ప్రశ్నించారు.
టీడీపీ - జనసేన కలవడం అనేది కొత్త కాదని.. తాను ఎప్పటి నుండో చెప్తున్నానని ఎంపీ ఎంవీవి సత్యనారాయణ ఎంపీ అన్నారు.
వైసీపీ ఎంపీ సత్యనారాయణ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బినామీ కంపెనీల పేరుతో జగన్ క్విడ్ ప్రోకోకు పాల్పడి లాభపడ్డారని పరోక్షంగా వైసీపీ ఎంపీ చెప్పడంతో ఆయన వీడియోలు హల్‌చల్ చేస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ క్విడ్ ప్రోకో గురించి ఎంపీ సత్యనారాయణ వ్యా్ఖ్యలు చేయడంపై వైసీపీలో కలవరం మొదలైంది.
విశాఖ: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆదివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడంలేదు?..
వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా (YSRCP MLA) మొదటిసారి గెలిచారు.. ఎవరూ ఊహించని రీతిలో మంత్రి పదవి దక్కించుకున్నారు.. అది కూడా కీలక శాఖే కట్టబెట్టారు వైఎస్ జగన్ రెడ్డి (YS Jagan Reddy)..! అయితే రానున్న ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యేగా గెలవాలని..
పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఎంపీ రఘురామకృష్ణరాజును ఎంపీ ఎంవీవీ ఇష్టం వచ్చినట్లు దూషించడంపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ స్పందించారు.
పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో వైసీపీ ఎంపీ తిట్ల దండకం అందుకున్నారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై అసభ్య పదజాలంతో విశాఖ ఎంపీ ఎంవీవీ దండెత్తారు. తన కుటుంబ సభ్యుల కిడ్నాప్ వ్యవహారంపై స్పీకర్, హోం మంత్రిత్వ శాఖకు రఘురామ లేఖ రాయడంపై ఎంవీవీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అంతేకాకుండా కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిపై కూడా తీవ్రస్థాయిలో జనసేనాని ధ్వజమెత్తారు. అనంతరం వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి కూడా అదే స్థాయిలో కౌంటర్ ఎటాక్ చేశారు. ఇలా ఇద్దరి నేతల మధ్య మాటల యుద్ధమే జరిగింది. ఇలా నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తుండగా సడన్‌గా ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) ఎంట్రీ ఇచ్చి
ఎంపీ రఘురామకృష్ణరాజుపై మరో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రఘురామకృష్ణ గజ్జి కుక్క అని.. ఇష్టం వచ్చినట్లు ఢిల్లీ నుంచి మాట్లాడుతారని మండిపడ్డారు. ఎంపీ కొడుకుని, భార్యని 50 గంటల బంధించి, హింసిస్తే దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారన్నారు. కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన హేమంత్ మీద 13 కేసు, రాజేష్ మీద 45 కేసులు ఉన్నాయని తెలిపారు.
అవును.. విశాఖలో (Visakhapatnam) వ్యాపారం చేయను.. చేయలేను.. వేధింపులు ఎక్కువైపోయాయి.. హైదరాబాద్‌కు (Hyderabad) వెళ్లిపోతా.. వైజాగ్ (Vizag) నగరంలో భారీ ప్రాజెక్టు చేపట్టాను.. రాయి తీసేందుకు బ్లాస్టింగ్ చేయాలి..