Home » Nagarjuna Sagar
అది నల్లగొండ జిల్లా కేంద్రంలోని 12వ వార్డు పాతబస్తీ..! 1,500 కుటుంబాలకు మిషన్ భగీరథ వాటర్ ట్యాంకు ద్వారా తాగునీరు అందుతోంది. కొన్నాళ్లుగా తాగునీటిలో దుర్వాసన వస్తోందంటూ కొందరు స్థానికులు మునిసిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. మునిసిపల్ సిబ్బంది ట్యాంక్ ఎక్కి తనిఖీ చేస్తే.. నీటిలో మృతదేహం తేలియాడుతూ కనిపించింది.
‘‘గత డెబ్బై ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ దేశానికి ఏం చేసిందంటూ బీజేపీ, బీఆర్ఎస్ నేతలు అడుగుతున్నరు. నేను వాళ్లను అడుగుతున్నా.. దేశ తొలి ప్రధాని నెహ్రూ కట్టిన ప్రాజెక్టుల్లో నీటిని ప్రధాని మోదీ తాగలేదా? కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టిన సింగూరు, మంజీరా నీళ్లను కేసీఆర్, కేటీఆర్, కిషన్‌రెడ్డి తాగలేదా?
గౌతమ బుద్ధుడు చేసిన బోధనల్లో ‘ధ్యానాన్ని ఒక పనిగా చేయడం కాదు.. ప్రతీ పనిని ధ్యానంగా చేయాలి’ అనే బోధన తనకు ఎంతో ఇష్టమైనదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ఇది పైకి రెండు లైన్లుగా కనిపిస్తుందిగానీ, అర్థం చేసుకుంటే ప్రపంచ పరిజ్ఞానమంతా అందులో ఉందన్నారు.
హైదరాబాద్ మహా నగర దాహార్తి తీర్చడంలో కీలకంగా మారిన కృష్ణా జలాలు నాగార్జునసాగర్(Nagarjunasagar)లో ప్రమాదకర స్థాయికి పడిపోతున్నాయి.
CM Revanth On Roja Royyala Pulusu: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఏపీ మంత్రి రోజా రొయ్యల పులుసు ప్రస్తావన వచ్చింది.. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు..
CM Revanth Vs KCR: తెలంగాణలో అధికార కాంగ్రెస్.. ప్రతిపక్ష బీఆర్ఎస్ (Congress Vs BRS) నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయ్. నీటి పంపకాల దగ్గర మొదలైన వివాదం.. వ్యక్తిగత విమర్శల దాకా వెళ్లింది. ఆఖరికి బూతులు తిట్టుకోవడం.. ఒకరిపై ఒకరు చెప్పులు చూపించుకుంటున్న పరిస్థితి. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను (KCR) విమర్శిస్తూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఓ పదం వాడటంతో.. బీఆర్ఎస్ నేతలు మీడియా ముందుకొచ్చి చెలరేగిపోయారు..
నాగార్జునసాగర్(Nagarjunasagar) నీటిమట్టం 510 అడుగులకు చేరితే హైదరాబాద్ మహానగరానికి మూడు ఫేజ్‌ల్లో నీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తుతాయి.
నాగార్జున సాగర్(NagarjunaSagar) ప్రాజెక్టు భద్రత సహా కార్యకలాపాలను కృష్ణా నది యాజమాన్య బోర్డు(KRMB)కు అప్పగించాలని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. 2023 డిసెంబర్ లో సాగర్ వద్ద ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో బుధవారం ముఖర్జీ ఇరు రాష్ట్రాల అధికారులతో సమావేశం నిర్వహించారు.
Telangana: నాగార్జునసాగర్‌పై ఈ నెల 8న కేంద్రం సమావేశం జరుగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరుకావాలని కేంద్ర జలవనరుల శాఖ ఆదేశాలు జారీ చేసింది.
Telangana: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వద్ద హైటెన్షన్ కొనసాగుతోంది. ముళ్లకంచెల నడుమ సాగర్ డ్యాంపై పోలీసులు పహారా కాస్తున్నారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ నిబంధనలను ఏపీ ప్రభుత్వం పాటించని పరిస్థితి. ఏపీ వైపు భారీగా ఆ రాష్ట్ర పోలీసులు మోహరించారు. ఇటు తెలంగాణ పోలీసులు డ్యాం వద్దకు భారీగా చేరుకుంటున్నారు.