Home » National
ఈడీ విచారణకు హాజరు కావాలంటూ రాబర్ట్ వాద్రాకు నోటీసులు జారీ చేయగా.. గైర్హాజరయ్యారు. దీంతో ఈడీ మరోసారి ఆయనకు నోటీసులు జారీ చేసింది. దీంతో మంగళవారం నాడు రాబర్ట్ వాద్రా ఈడీ విచారణకు హాజరయ్యారు.
ప్రధాని మోదీని కలిసే వరకూ చెప్పులు వేయనని 14 ఏళ్లుగా శపథం చేసిన రాంపాల్ కాశ్యప్‌కు మోదీ బూట్లు బహుకరిచారు తన అభిమానానికి తలవంచిన మోదీ, ఇకపై ఇలాంటి శపథాలు చేయొద్దని హితవు పలికారు
పీఎన్బీ కుంభకోణం కేసులో నిందితుడు మెహుల్ ఛోక్సీ బెల్జియంలో అరెస్టయ్యాడు. భారత్‌కు అప్పగింత కోసం కేంద్రం బెల్జియంతో చర్చలు కొనసాగిస్తోంది.
గుజరాత్ తీరంలో ఐసీజీ, ఏటీఎస్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో రూ.1,800 కోట్ల విలువైన 300 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు స్మగ్లర్లు పారిపోయే ముందు సముద్రంలో డ్రగ్స్ సంచులు పడేసారు
కర్ణాటక కులగణన నివేదిక బయటకు రావడంతో ముస్లింలు బీసీల రిజర్వేషన్ల పెంపుపై దుమారం రేగింది ఆధిపత్య కులాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి
ఎన్డీఏ కూటమికి స్వస్తి చెప్పిన ఆర్ఎల్జేపీ అధ్యక్షుడు పశుపతి కుమార్ పరస్ తమ పార్టీకి అన్యాయం జరిగిందని సీట్ల వివాదం ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయించడం వంటి పరిణామాల నేపథ్యంలో బయటకు వచ్చామని తెలిపారు
Todays Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Bihar Assembly Elections: రాజకీయాలకు క్రీడలకు విడదీయరాని అనుబంధం ఉంది. చాలా మంది స్పోర్ట్ స్టార్ట్స్ పాలిటిక్స్‌లోకి వచ్చి మంచి సక్సెస్ అయ్యారు. అయితే రాజకీయల కోసం క్రీడల్ని వాడుకోవడం, పొత్తులపై స్పష్టత ఇచ్చేందుకు పాలిటిక్స్‌ను యూజ్ చేయడం మాత్రం ఎక్కడా చూసుండరు. ఇది బిహార్‌లో చోటుచేసుకుంది. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
తమిళిగ వెట్రి కజగం అధ్యక్షుడు విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల పార్లమెంట్ అమోదించిన వక్ఫ్చట్టం రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఈ అంశాన్ని కాంగ్రెస్, ఎంఐఎంతో పాటు పలువురు సవాల్ చేయగా తాజాగా విజయ్ కూడా సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాడు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ని మోసం చేసిన వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీని ఎట్టకేలకు బెల్జియం పోలీసులు అరెస్ట్ చేశారు. వేల కోట్ల రూపాయలతో విదేశాలకు చెక్కేసిన మెహుల్ ఛోక్సీ ప్రస్తుతం బెల్జియం జైలులో ఉన్నాడు.