Home » National
అమెరికా విదేశాంగ శాఖ, క్యాంపస్ ఆందోళనల్లో పాల్గొన్న విదేశీ విద్యార్థులకు ఈ-మెయిల్స్ పంపింది, వారితో పాటు జాతి వ్యతిరేక సందేశాలు షేర్ చేసినవారికి కూడా హెచ్చరికలు జారీ చేయబడినట్టు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం ప్రకారం, 300 మందికి పైగా విదేశీ విద్యార్థుల వీసాలు రద్దయ్యాయి.
ఛత్తీస్గఢ్లో మరో ఎన్కౌంటర్ జరిగింది, ఇందులో 17 మంది మావోయిస్టులు మరణించారు. 11 మంది మహిళలతో సహా ఈ ఎన్కౌంటర్లో మృతిచెందిన వారిలో ప్రముఖ మావోయిస్టు నేత జగదీశ్ కూడా ఉన్నారు
Bengaluru: ఈ బస్టాండ్ మీదుగా ప్రతిరోజూ దాదాపు 200 బస్సులు తిరుగుతూ ఉంటుంది. నిత్యం ఈ ప్రదేశం ఎప్పుడూ ప్రయాణీకులతో కిటకిటలాడుతూ ఉంటుంది. స్కూలుకు వెళ్లే పిల్లలు, వృద్ధులు, మహిళలు ఎండ, వర్షం వచ్చినపుడు ఇక్కడే గుమిగూడతారు. ఎప్పుడూ రద్దీ ఉండే ఈ బస్టాప్ కొన్ని రోజుల క్రితం అకస్మాత్తుగా అదృశ్యమైపోవడమే అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఆదాయపు పన్ను శాఖ జారీ చేస్తున్న నోటీసుల దెబ్బకి కొందరు సామాన్యులకి దిక్కులు తెలియడం లేదు. ఉబ్బితబ్బిబ్బై ఊరేగాలో.. వూరికే ఇంట్లో ఉండి రోధించాలో అర్థం కావడం లేదు.
ఛత్తీస్గఢ్ అడవులు మరోసారి దద్దరిల్లాయి. సుక్మా జిల్లాలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో పలువురు మావోలు మృతిచెందారు.
సైబర్ నేరగాళ్ల ధాటికి తట్టుకోలేక.. ఆత్మహత్యే శరణ్యంగా భావించి.. సూసైడ్ చేసుకున్నారు వృద్ధ దంపతులు. సైబర్ కేటుగాళ్లు తమను ఎలా మోసం చేశారో వెల్లడిస్తూ.. సూసైడ్ నోట్ రాసి పెట్టి మరీ ఆత్మహత్య చేసుకున్న ఘటన తాజాగా వెలుగు చూసింది. ఆ వివరాలు..
భారతదేశంలో డిజిటల్ విప్లవం వేగంగా కొనసాగుతోంది. మొబైల్ స్క్రీన్ టైమ్ పెరగడంతో, టెలివిజన్, పత్రికల కన్నా డిజిటల్ చానళ్ల ఆదాయం పెరిగింది. 2024లో భారతీయులు 1.1 లక్షల కోట్ల గంటలు సెల్ఫోన్ స్క్రీన్ చూస్తూ గడిపారు.
ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరల్లో భారీగా మార్పులు వస్తున్నాయి. కొన్ని రోజులు ఆకాశాన్ని అంటుతున్న పసిడి ధర, మరికొన్ని రోజులు కొనుగోలుదారులకు ఊరట కలిగిస్తోంది.
సైబర్ నేరగాళ్ల బెదిరింపులకు భయపడి కర్ణాటకలో ఓ వృద్ధదంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. నకిలీ పోలీసులుగా పరిచయం చేసుకున్న నేరగాళ్లు నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించి రూ.6 లక్షలు వసూలు చేశారు. మరిన్ని డబ్బులు ఇవ్వకుంటే బ్లాక్మెయిల్ చేయడంతో, వారు తీవ్ర మనస్తాపానికి గురై ప్రాణత్యాగం చేసుకున్నారు.
భావ స్వేచ్ఛ ఆరోగ్యకర, నాగరిక సమాజ సహజ లక్షణమని సుప్రీంకోర్టు శుక్రవారం అభిప్రాయపడింది.