Home » onion prices
సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ క్రమంలో మరికొన్ని రోజుల్లో ఉల్లి రేట్లు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. అయితే దీనికి గల కారణాలు ఏంటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Onion Powder Recipe: ఏ వంట చేసినా ఒక్క ఉల్లిపాయ అయినా వేసి తీరాల్సిందే. ఇది లేకుండా వంట చేసినా అంత రుచి రాదు. ప్రతి ఒక్కరూ కూరల్లో తప్పనిసరిగా వాడుకునే ఉల్లిపాయను అప్పటికప్పుడు కోసుకోవాల్సిందే. పని తగ్గుతుందని ఒక రోజు ముందే తరిగిపెట్టుకున్నా రుచి అంత బాగుండదు. కానీ, ఈ నిల్వ పొడిని ఇంట్లో తయారుచేసుకుంటే ఏ కూరలోకి అయినా వాడుకోవచ్చు. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది.
ఉల్లి(Onions) ధరలు పరుగులు పెడుతున్నాయి. స్థానికంగా పండించే చిన్న రకం ఉల్లి ధర అమాంతం పెరిగింది. నిన్న, మెన్నటి దాకా రూ.70 ఉన్న కేజీ ధర శుక్రవారం కిలో రూ.100 పలికింది.
మధ్యతరగతి ప్రజలకు మంచివార్త వచ్చింది. గతంలో 100 రూపాయలకుపైగా ఉన్న ఉల్లి ధరలు ఇప్పుడు రూ. 50 లోపు చేరుకున్నాయి. అంతేకాదు మరికొన్ని చోట్ల అయితే కిలోకు రూ. 18కే సేల్ చేస్తున్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
రాష్ట్ర ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకునే బతుకమ్మ, దసరా పండుగల వేళ.. కూరగాయల ధరలు మండిపోతున్నాయి.
నారాయణ అనే రైతు వర్కూరు గ్రామంలో తనకున్న నాలుగెకరాల పొలంలో ఉల్లి పంటను సాగు చేశాడు.
ఉల్లి ఘాటు రాష్ట్రానికీ తాకింది. నెల రోజులుగా ఉల్లి ధర గణనీయంగా పెరుగుతుండగా.. గడిచిన 15 రోజుల్లో రెట్టింపైంది.
ఉల్లి ధరలు పెరిగాయని ఇబ్బంది పడుతున్న మధ్య తరగతి ప్రజలకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ క్రమంలో ఉల్లి ధరలను నియంత్రించేందుకు మార్కెట్‌లో జోక్యం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అందుకోసం ఏం చర్యలు తీసుకున్నారనేది ఇప్పుడు చుద్దాం.
దేశంలో పెరిగిన ఉల్లి ధరలను(onion prices) నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం(central Government) కీలక నిర్ణయం తీసుకుంది. బఫర్ స్టాక్(buffer stock) కోసం ప్రభుత్వం దాదాపు 71 వేల టన్నుల ఉల్లిని కొనుగోలు చేసింది.
ఉల్లి ధరలను స్థిరీకరించే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ఏడాది 5 లక్షల టన్నుల ఉల్లిని సేకరించి బఫర్ స్టాక్‌గా నిల్వ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇంతవరకు సుమారు 71వేల టన్నులను సేకరించింది.