Home » Pongal
తెలుగు రాష్ట్రాల్లో భోగి, సంక్రాంతి, కనుమ మూడు రోజులు పండగ సందడి ఉంటుంది. ఆ రోజుల్లో ప్రాంతాన్ని బట్టి బ్యాంకులకు సెలవు ఉంటుంది.
అసలే పండుగ.. ఆ పై వారాంతాలు.. సంక్రాంతికి నాలుగు రోజుల ముందే నగరవాసులు ఊరెళ్లిపోతున్నారు. పెట్టే బేడ సర్దేసి ఇంటికి తాళం వేస్తున్నారు. ఇదే సమయంలో దొంగలు చొరబడతారని మరిచిపోతున్నారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్రంలోని 2.19 కోట్ల మంది బియ్యం కార్డుదారులకు పొంగల్ వస్తువులు, నగదు కానుకల పంపిణీకి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) శ్రీకారం చుట్టారు.
పొంగల్ పండుగ సందర్భంగా రూ1,000 నగదుతో కూడిన కానుక పంపిణీని ఈనెల 10న బుధవారం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) ప్రారంభించనున్నారు.
సంక్రాంతి పండగను ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. ఈ ఏడాది పండగ ఏ తేదీన జరుపుకోవాలనే అంశంపై కన్ఫ్యూజ్ నెలకొంది. ఏట జనవరి 14వ తేదీన పండగ జరుపుకుంటారు. ఈ సారి క్యాలెండర్లో 15వ తేదీన వచ్చింది. దాంతో జనాలు అయోమయానికి గురవుతున్నారు.
సంక్రాంతి అంటే ఆంధ్రప్రదేశ్‌లో ఆ సందడే వేరు. ఏ పండగకు వెళ్లకున్నా.. సంక్రాంతి పండగకు దాదాపుగా అందరూ వెళ్తుంటారు. ఏడాదిలో ఓ ఫెస్టివల్‌ను కుటుంబ సభ్యులు, బంధువులతో సరదాగా జరుపుకుంటారు. మరి వెళ్లాలంటే ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాల్సిందే.. ట్రైన్స్ ఎప్పుడో బుక్ అయి ఉంటాయి. పండగ కోసం దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్స్ వేసింది.
సంక్రాంతి సందర్భంగా రేషన్‌షాపుల్లో బియ్యం కార్డుదారులకు రూ.1000 నగదు, పొంగల్ తయారీకి అవసరమయ్యే పచ్చిబియ్యం, చక్కెర, చెరకుగడ తదితర కానుకల పంపిణీకి ప్రజాపంపిణీ, సహకార శాఖ అదికారులు సన్నాహాలు చేపడుతున్నారు.
సంక్రాంతి పండగ సందర్భంగా వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అఽధికారులు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ నిర్వహిస్తున్న కెనరా బ్యాంక్ ముత్యాల ముగ్గుల పోటీలు... పవర్డ్ బై ఎయిమ్స్ విద్యాసంస్థలు, బెంగళూరు... రియల్ పార్టనర్ స్వర్గసీమ సుకేతన’ సౌజన్యంతో బళ్లారిలో శ్రీచైతన్య సహకారంతో
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బెంగళూరు(Bangalore) నుంచి ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈ ప్రత్యేక బస్సులు జనవరి 11 నుంచి 13 వరకు ఉంటాయని ఏపీఎస్ ఆర్టీసీ(APS RTC) నగరంలో శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.