Home » Rayadurg
నగరంలో బైక్ రేసర్లపై పోలీసులు కొరడా ఝుళిపించారు. బైక్ రేసింగ్(Bike Racing)కు పాల్పడుతూ నగరవాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్న 10మందిని అరెస్టు(Arrest) చేసి రిమాండ్‌కు తరలించారు.
రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పబ్‌లో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పబ్‌లో సర్వర్ కెప్టెన్‌గా కృతిక్(23) అనే యువకుడు పని చేస్తున్నాడు. అదే పబ్ లో బౌన్సర్‌గా అమీర్ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. కృతిక్, అమీర్ల మధ్య ఘర్షణ చెలరేగింది. కృతిక్‌తో పాటు అతని అన్న, స్నేహితులపై అమీర్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. గాయపడిన ఇద్దరినీ చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
అనంతపురం జిల్లా: రాయదుర్గం నియోజకవర్గంలో వైసీపీ నేతల నిర్వాకం బయటపడింది. బొమ్మనహళ్ మండలం, గోవిందవాడలో ప్రభుత్వ పశు వైద్యశాలను వైసీపీ నేతలు అమ్ముకున్నారు. వారికి కావాల్సిన విధంగా రెవెన్యూ, ఇంజనీరింగ్ అధికారులు రికార్డులు మార్చారు.
అనంతపురం జిల్లా: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రాయదుర్గంలో కమ్మ సంఘం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఎన్టీఆర్ విగ్రహం నుంచి లక్ష్మి బజార్ మీదుగా ఈ ర్యాలీ కొనసాగనుంది.
అనంతపురం: రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి.. ఎర్రగుంట్ల వైసీపీ సర్పంచ్ వన్నూరమ్మ భర్త హనుమంతప్పకు చుక్కలు చూపించారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి రాకుంటే చర్యలు తీసుకుంటామంటూ బెదిరించారు.
నగరంలో విషాదం జరిగింది. భవనం పై నుంచి ఓ యువతి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈసంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్(Rayadurgam Police Station) పరిధిలో చోటుచేసుకుంది.
వెల్నెస్ కేంద్రానికి బరువు తగ్గేందుకు వచ్చే మహిళల్ని ట్రాప్ చేసి అశ్లీలంగా వీడియో కాల్స్ రికార్డ్స్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిని కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్ట్..