Share News

Rahul Gandhi Citizenship Controversy: రాహుల్‌ పౌరసత్వంపై సమాధానం ఇవ్వండి

ABN , Publish Date - Mar 25 , 2025 | 03:20 AM

రాహుల్‌ గాంధీ పౌరసత్వ వివాదంపై నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని కేంద్ర హోంశాఖను అలహాబాద్‌ హైకోర్టు ఆదేశించింది. ఏప్రిల్‌ 21నాటికి ఈ వ్యవహారంపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

Rahul Gandhi Citizenship Controversy: రాహుల్‌ పౌరసత్వంపై సమాధానం ఇవ్వండి

ప్రయాగ్‌రాజ్‌, మార్చి 24: ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ పౌరసత్వ వివాదంపై నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని కేంద్ర హోంశాఖను సోమవారం అలహాబాద్‌ హైకోర్టు ఆదేశించింది. ఆ వివాదంపై ఏప్రిల్‌ 21న నాటికి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. రాహుల్‌కు బ్రిటిష్‌ పౌరసత్వం కూడా ఉందని, దీనిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరుతూ కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త శిశిర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది.


ఈ వార్తలు కూడా చదవండి..

YCP: భయం గుప్పెట్లో.. విశాఖ వైసీపీ

Mayor Suresh Babu: కడప గడ్డపై వైసీపీ షాక్

Bridesmaid Package: వివాహానికి ఆహ్వానించి.. అంతలోనే షాక్ ఇచ్చిన స్నేహితురాలు

Cell Phones: పిల్లలను సెల్ ఫోన్‌కు దూరంగా ఉంచాలంటే.. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు..

T Congress Leaders: ఢిల్లీ చేరుకున్న కాంగ్రెస్ నేతలు.. కేబినెట్ కూర్పుపై కసరత్తు

For National News And Telugu News

Updated Date - Mar 25 , 2025 | 03:20 AM