Home » Today Horoscope
నేడు (12-6-2023 - సోమవారం) సినిమాలు, రాజకీయాలు, విదేశీ వ్యవహారాలకు చెందిన రంగాల్లో ఉన్న వృషభ రాశివారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుందట.
నేడు (10-6-2023 - శనివారం) మిథున రాశివారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుందని ప్రముఖ జోతిష్య పండితుడు బిజుమళ్ల బిందుమాధవ శర్మ తెలిపారు.
నేడు (9- 6- 2023 - శుక్రవారం) వృషభ రాశివారు తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని ప్రముఖ జోతిష్య పండితులు బిజుమళ్ల బిందుమాధవ శర్మ తెలిపారు. ఇక మీనరాశి వారికి అంతా బాగున్నా కానీ గోసేవ చేస్తే మాత్రం సత్ఫలితాలు ఇస్తుందట. ఇక అన్ని రాశులవారి ఫలితాలు నేడు ఎలా ఉన్నాయో చూద్దాం.
నేడు (8 - 6 - 2023 - గురువారం) కొన్ని రాశుల వారికి చాలా బాగుంటుందట. వారిలో సింహరాశి వారు ఒకరు. ఇక ఓ రాశివారికి ఆర్థిక పరిస్థితి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుందని ప్రముఖ జోతిష్య పండితుడు బిజుమళ్ల బిందుమాధవ శర్మ తెలిపారు. ఇక మొత్తంగా అన్ని రాశుల వారికి నేడు ఎలా ఉంటుందో చూద్దాం.
నేడు (7-6-2023 - బుధవారం) ఓ రాశివారికి అదనపు ఆదాయం లభిస్తుందని ప్రముఖ జోతిష్య పండితుడు బిజుమళ్ల బిందుమాధవ శర్మ తెలిపారు. ఓ రాశివారికి ఆరోగ్య సమస్యలు మెరుగవుతాయని సూచించారు. ఇక మొత్తంగా అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
నేడు (6-6-2023 - మంగళవారం) కొన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుందని ప్రముఖ జోతిష్య పండితుడు బిజుమళ్ల బిందుమాధవ శర్మ తెలిపారు. కొన్ని రాశుల వారికి ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇక మొత్తంగా అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
నేడు (5-6-2023 - సోమవారం) ఓ రాశివారికి వాహన యోగం ఉందని ప్రముఖ జోతిష్య పండితుడు బిజుమళ్ల బిందుమాధవ శర్మ తెలిపారు. ఇక కొన్ని రంగాలకు చెందిన వారికి అంతా మంచే జరుగుతుందని సూచించారు. అలాగే కొన్ని రాశుల వారికి ఆర్థికంగా బాగుంటుందట. ఇక మొత్తంగా అన్ని రాశులవారికి నేడు ఎలా ఉందో చూద్దాం.
నేడు (1-6-2023 - గురువారం) కొన్ని రంగాల వారికి చాలా బాగుందని ప్రముఖ జోతిష్య పండితుడు బిజుమళ్ల బిందుమాధవ శర్మ తెలిపారు. కొన్ని రంగాల వారు కలవరపరిచే సమాధానం అందుకుంటారు. ఇక మిగిలిన అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
నేడు (31-5-2023 - బుధవారం) ఫార్మా, ఆస్పత్రులు, హోటల్, కేటరింగ్ రంగాల్లో ఉన్న ఓ రాశివారికి ఆర్థికంగా బాగుంటుందని ప్రముఖ జోతిష్య పండితుడు బిజుమళ్ల బిందుమాధవ శర్మ తెలిపారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. ఇక అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
నేడు (30-5-2023 - మంగళవారం) ఓ రాశి వారు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అందుకుంటారని.. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయన్నారు. ఇక ఓ రాశివారు రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు కీలక సమాచారం అందుకుంటారు. అలాగే ఒక రాశి వారు కీలక సమాచారం అందుకుంటారు.