Home » Viral Video
Naka Chandravadni Viral Video: దీంతో హర్షిత, ప్రియుడితో కలిసి ఇంట్లోంచి వెళ్లిపోయింది. 15 రోజుల క్రితం పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి కారణంగా రెండు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
సీమెన్స్ స్పెయిన్ అధ్యక్షుడు, CEO అగస్టిన్ ఎస్కోబార్, ఆయన భార్య, ముగ్గురు పిల్లలు కలిసి హెలికాప్టర్లో వెళ్తున్నారు. ఆ క్రమంలోనే హెలికాప్టర్ ఆకస్మాత్తుగా నదిలో కుప్పకూలింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
Eagle Snatches Hall Ticket: ఎక్కడినుంచి వచ్చిందో తెలీదు కానీ, ఓ గ్రద్ద అతడి దగ్గరకు వచ్చింది. టక్కున హాల్ టికెట్ ఎత్తుకుపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియోపై పెద్ద సంఖ్యలో నెటిజన్లు స్పందిస్తున్నారు.
Viral Video: సిజో చిట్టిలపిల్లైకి మూగ జీవాలంటే పిచ్చి. అతడి ఇంట్లో మూడు పిల్లులు, 5 కుక్కలు ఉన్నాయి. వీధిలోని వాటికి కూడా తరచుగా భోజనం పెడుతూ ఉంటాడు. అవి అతడి కోసం ఎదురుచూస్తూ ఉంటాయి. పాపం.. అతడు ఇక ఎప్పటికీ తిరిగి రాడని తెలిస్తే అవి ఏమవుతాయో..
Elderly Man Viral Video: పెళ్లి కాని వాళ్లు పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారు. పెళ్లయిన వాళ్లు .. పెళ్లి వద్దని పెళ్లి కాని వారికి సలహా ఇస్తున్నారు. 50 ఏళ్లు దాటినా ఇంకా పెళ్లి కాని వాళ్లు కూడా ఈ సమాజంలో ఉన్నారు. తాజాగా, ఓ ముసలాయన పెళ్లి కోసం దేవుడ్ని ప్రార్థించాడు.
Bihar Woman LOVE Story: అతడ్ని చూడగానే మొదటి చూపులోనే ప్రేమలో పడింది. ఆ విషయం అతడికి చెప్పడానికి నానా ఇబ్బందులు పడింది. అతడు ఆమెను పట్టించుకునే వాడు కాదు.. ఎంతో కష్టపడి అతడ్ని తన ప్రేమలోకి దించింది. తర్వాత పెళ్లి చేసుకుంది.
Nashik Shocker: 7 నుంచి 10 తరగతి విద్యార్థుల బ్యాగులు చెక్ చేయగా షాకింగ్ వస్తువులు బయటపడ్డాయి. వాటిని చూసి టీచర్లు షాక్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Woman Slaps Husband: నడిరోడ్డుపై ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. గొడవ సందర్భంగా భార్య.. భర్తపై రెచ్చిపోయింది. అతడ్ని బాగా కొట్టింది. నడిరోడ్డుపై.. అందరూ చూస్తుండగానే చెంపలు వాయించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం ఓ యువకుడు ప్రమాదకర స్టంట్ చేశాడు. ఏకంగా రైలు పట్టాలపై.. ట్రైన్ తన మీదుగా వెళ్లే దృశ్యాలను రికార్డ్ చేశాడు. వీడియో వైరల్ కావడంతో రైల్వే పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఆ వివరాలు..
South Delhi Viral Video: ఆ ఇద్దరు మహిళలకు ఒకే డ్రెస్ నచ్చింది. దాని కోసం గొడవ మొదలైంది. ఆ గొడవకాస్తా కొద్దిసేపటి తర్వాత దారుణమైన ముష్టి యుద్దానికి దారి తీసింది. ఓ ఇద్దరు మహిళలు కలిసి మరో మహిళను దారుణంగా కొట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.