Home » Viral Videos
జపాన్‌లో ఓ రైల్వే స్టేషన్‌ను కేవలం ఆరు గంటల వ్యవధిలోనే నిర్మించారు. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారింది.
ఆఫీస్ టైమ్ కంటే ఒక నిమిషం ముందుగా వెళ్లినందుకు ఉద్యోగం పోగొట్టుకున్న మహిళ న్యాయపోరాటం చేసి విజయం దక్కించుకుంది. ఈ ఉదంతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
దోమల్ని చంపి పేపర్ పై అతకు పెట్టే వింత హాబీ ఉన్న యువతి వీడియో ప్రస్తుతం తెగ ట్రెండవుతోంది. వీడియో చూసిన జనాలు తమకు ఇది రోత పుట్టిస్తోందంటూ కామెంట్ చేస్తున్నారు.
అయోధ్యలో భద్రతా ఏర్పాట్లు అద్భుతమంటున్న ఓ యువతి వీడియో ప్రస్తుతం ట్రెండవుతోంది. తాను అర్ధరాత్రి కూడా నిశ్చితంగా వస్తువులు డెలివరీ చేస్తానంటూ ఆ బ్లింకిట్ ఏజెంట్ పేర్కొంది.
వాట్సాప్‌లో ఇద్దరు మహిళల మధ్య మొదలైన గొడవ వారు చివరకు నడివీధిలో దెబ్బలాటకు దిగే వరకూ వెళ్లింది. నోయిడాలో వెలుగు చూసిన ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
గుట్కా తింటున్న ఓ మహిళను కేంద్ర మంత్రి మందలించారు. ఆమె వద్ద ఉన్న మరో గుట్కా ప్యాకెట్‌ను కూడా తీసుకున్నారు. ఇది మంచి పద్ధతి కాదంటూ సున్నితంగానే నచ్చచెప్పారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారుతోంది.
రైల్లో తానున్న బోగీ వద్దకు ఫుడ్ డెలివరీ కావడం చూసి ఓ బ్రిటీషర్ మురిసిపోయాడు. భారత్‌లో డెలివరీ యాప్స్ అద్భుతమంటూ కితాబునిచ్చాడు. ఈ వీడియో నెట్టింట ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
తక్కువ ధరకు విమాన టిక్కెట్లు పొందాలంటే కొన్ని కిటుకులు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నిత్యం విమాన ప్రయాణాలు చేసే వారికి ఇవి తప్పనిసరిగా తెలిసుండాలి.
81 ఏళ్ల వయసులో ఓ వ్యక్తి జీవితం అనూహ్య మలుపు తిరిగింది. పుట్టిన రోజు నాడు ఆయనకు లాటరీలో ఏకంగా కోటికి పైగా డబ్బు ముట్టింది.
గుజరాత్‌లోని సూరత్ ఎపీఎమ్సీ మార్కెట్లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. చోరీ చేశారని ఆరోపిస్తూ తల్లీకూతుళ్లను అక్కడి సెక్యూరిటీ గార్డు మరికొందరితో కలిసి దారుణంగా కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.