Home » Virat Kohli
ICC Champions Trophy 2025 Final: 12 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న చాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకునేందుకు భారత్ ముందు సువర్ణావకాశం. రేపు కివీస్‌తో జరిగే ఆఖరి పోరులో గెలిస్తే కప్పుతో స్వదేశానికి చేరుకోవచ్చు.
Champions Trophy 2025: ఆసీస్‌పై భారత్ విక్టరీతో అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. నాకౌట్ ఫైట్‌లో అదరగొట్టిన విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీని మెచ్చుకుంటున్నారు. అయితే అసలోడ్నే మర్చిపోతున్నారు.
Kuldeep Yadav: చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌పై విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ సీరియస్ అవడం చర్చనీయాంశంగా మారింది. ఒక్కడ్ని టార్గెట్ చేసి ఇద్దరూ బూతుల దండకం అందుకోవడంపై జోరుగా డిస్కషన్స్ నడుస్తున్నాయి. అసలు ఈ వివాదంలో తప్పు ఎవరిది? అనేది ఇప్పుడు చూద్దాం..
Champions Trophy Semies 2025: ఎన్ని విమర్శలు వచ్చినా వాటికి బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు కింగ్ కోహ్లీ. వరుసగా బిగ్ నాక్స్‌తో టీమిండియాకు తాను అసలైన మూలస్తంభం అని మరోమారు నిరూపించాడు. తన బ్యాట్ పవర్ ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేశాడు.
Champions Trophy Semi Final 2025: అద్భుతమైన ఇన్నింగ్స్‌తో తాను బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని మరోమారు నిరూపించాడు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. సన్నింగ్ నాక్‌తో చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ను ఫైనల్‌కు చేర్చాడు.
టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరుకుంది. కింగ్ కోహ్లీ (84) కీలక ఇన్నింగ్స్‌తో పాటు శ్రేయస్ అయ్యర్ (45), కేఎల్ రాహుల్ (42 నాటౌట్) సమయోచితంగా రాణించడంతో ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా నాలుగు వికెట్లు తేడాతో గెలుపొందింది.
Champions Trophy Semies 2025: బరిలోకి దిగితే ప్రత్యర్థి బెండు తీసేంత వరకు వదలని రెండు ప్రమాదకర జట్ల మధ్య భీకర పోరాటానికి సర్వం సిద్ధమైంది. చాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా తొలి సెమీస్‌లో తాడోపేడో తేల్చుకోనున్నాయి.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై విమర్శలతో వార్తల్లో నిలిచిన కాంగ్రెస్ నేత షామా మొహమ్మద్ గతంలో విరాట్ కోహ్లీపై చేసిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
Glenn Phillips: విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ షాక్‌కు గురైంది. కివీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ ఒక్క క్యాచ్‌తో అందర్నీ విస్మయానికి గురిచేశాడు. అప్పటివరకు ఫుల్ జోష్‌లో ఉన్న అనుష్క కూడా ఇది చూసి తల మీద చేతులు వేసుకోక తప్పలేదు.
Champions Trophy 2025: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. కొన్నాళ్లుగా ఫామ్‌లేమితో ఇబ్బందులు పడ్డ కింగ్.. దాయాది పాకిస్థాన్ మీద సెంచరీ బాది స్ట్రాంగ్‌గా కమ్‌బ్యాక్ ఇచ్చాడు.