Home » Telangana » Assembly Elections
Telangana Results: తెలంగాణ వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఖమ్మం జిల్లాలో మొదటి రౌండ్ పూర్తి అయ్యింది. తొలి రౌండ్ పూర్తి అయ్యే సరికి ఖమ్మం నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలో నిలిచారు.
Telangana: జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు ఆధిక్యం కనబరిచారు.
Telangana Election Result: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది. ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమవగా.. అనేక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆధిక్యం కొనసాగుతోంది.
TS Election Results: కామారెడ్డి తొలి రౌండ్‌లో ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యం కనబరిచింది. Congress lead in Kamareddy rams spl
Telangana Election Result: తెలంగాణ ఎన్నికల ఫలితాలు కొనసాగుతున్నాయి. ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ మొదటి రౌండ్‌లో 471 ఓట్లతో ముందంజలో ఉన్నారు.
Telangana Elections Results: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరుగనుంది. తెల్లవారుజామున 5 గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు మొదట పోస్టల్, సర్వీస్ ఓట్లను అధికారులు లెక్కించనున్నారు.
తెలంగాణలో తొలి ఫలితం భద్రాచలం, చార్మినార్‌ల నుంచి రానుంది. ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సన్నద్ధమైంది. పాల్వంచ అనుబోస్ ఇంజినీరింగ్ కళాశాలలో కౌంటింగ్ నిర్వహించనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో 95 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
Telangana Election Results : తెలంగాణ హస్త ‘గతం’ అయ్యింది.. కౌంటింగ్ ప్రారంభమైన 8 గంటల సమయం నుంచి ఇప్పటి వరకూ ఏం జరిగిందనే ఆసక్తికర విషయాలు ఇక్కడ చూడొచ్చు..
ఎన్నికల ఫలితాలపై బీజేపీలో ఉత్కంఠ నెలకొంది. పార్టీ సింగిల్ డిజిట్‌కుపరిమితమవుతుందా? హంగ్ వచ్చేలా డబుల్ డిజిట్ సాధిస్తామా?
రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో ( Ibrahimpatnam ) 29 వ తేదీ నాటి పోస్టల్ బ్యాలెట్లు ( Postal Ballots ) ఇంకా ఆర్డీఓ కార్యాలయంలోనే ఉన్నాయి. ఈ పోస్టల్ బ్యాలెట్లను స్ట్రాంగ్ రూమ్‌కి అధికారులు పంపించలేదు. ఈ విషయం తెలిసి కాంగ్రెస్ ( Congress ) శ్రేణులు ఆర్డీఓ కార్యాలయం వద్దకు భారీగా చేరుకుని ఆందోళన చేపట్టారు.