Home » Telangana » Nalgonda
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రైస్‌మిల్లులకు సన్నధాన్యం పోటెత్తుతోంది. ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి భారీగా సన్న ధాన్యం మిర్యాలగూడకు వస్తుండడంతో ఇదే అదునుగా మిల్లర్లు ధర తగ్గిస్తున్నారు.
అది జాతీయ రహదారి రోజుకు వేలాది వాహనాలు అటు ఇటు మెరుపు వేగంతో దూసుకుపోతుంటాయి.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు ఆదివారం పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆషాఢమాసం అయినప్పటికీ సెలవు రోజు కావడంతో సుమారు 30 వేల మంది భక్తులు రాగా.. ప్రత్యేక, ధర్మ దర్శన క్యూలైన్లలో ఉదయం నుంచి రాత్రి వరకు రద్దీ కొనసాగింది.
సర్వేను దేశమొత్తం గమనిస్తుదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సీఎస్ శాంతికుమారి, ప్రధాన కార్యదర్శి సందీప్ కుమా ర్ సుల్తానియా, కలెక్టర్లతో కలిసి శనివారం ఆయన ఇంటింటి కుటుంబ సర్వేపై వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి గోడు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ విమాన గోపురానికి స్వర్ణతాపడం పనులు చకచకా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిం ది. శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి గుట్ట ఆలయాన్ని దర్శించుకొని స్వర్ణతాపడం పనులపై ఆరా తీశా రు.
నవంబర్ 8వ తేదీ నుంచి క్షేత్ర స్థాయి పర్యటనలకు సీఎం రేవంత్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలతో వరుసగా జిల్లా పర్యటనలను సీఎం రేవంత్‌రెడ్డి చేయనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ముఖ్యమంత్రి పర్యటన షురూ అయింది.
Telangana: రాష్ట్ర మంత్రి కొండా సురేఖ తోపులాటలో చిక్కుకుపోయారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి పర్యటనలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, అధికారులు ఉన్నప్పటికీ మంత్రి తోపులాటలో ఇరుక్కుపోవడం చర్చనీయాంశంగా మారింది.
సంగమ స్థలికి పర్యాటక శోభను సంతరించుకోవాలని వలిగొండ మండల పరిసర గ్రామాల ప్రజల చిరకాల ఆకాంక్ష.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మూసీ పునరుజ్జీవ పాదయాత్ర చేయనున్నారు. ఈ నేపథ్యంలో భువనగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పలు కీలక విషయాలు వెల్లడించారు.