AP News: అంబటి నుంచి ప్రాణ హాని ఉంది. రక్షణ కల్పించండి

ABN , First Publish Date - 2022-12-20T18:41:00+05:30 IST

Guntur: సత్తెనపల్లి టౌన్ పోలీసు స్టేషన్‌లో మంత్రి అంబటి రాంబాబు‌ (Minister Ambati Rambabu)పై అనిల్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. తమ కొడుకు ప్రమాదవశాత్తూ చనిపోవడంతో

AP News: అంబటి నుంచి ప్రాణ హాని ఉంది. రక్షణ కల్పించండి

Guntur: సత్తెనపల్లి టౌన్ పోలీసు స్టేషన్‌లో మంత్రి అంబటి రాంబాబు‌ (Minister Ambati Rambabu)పై అనిల్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. తమ కొడుకు ప్రమాదవశాత్తూ చనిపోవడంతో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చిన చెక్ ఇచ్చేందుకు సాంబశివరావు, అంబటి రాంబాబు లంచం అడిగారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంబటితో పాటు వైసీపీ నాయకుల నుంచి తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.

Updated Date - 2022-12-20T20:16:53+05:30 IST